MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bonikapur-is-very-seriousc418a8af-96d0-4e6a-a195-e6e70a454b80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bonikapur-is-very-seriousc418a8af-96d0-4e6a-a195-e6e70a454b80-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా రిలీజింగ్ డేట్ లాక్ ఇష్యూష్ సినీ పరిశ్రమలో లేనిపోని గొడవలను తెచ్చిపెడుతున్నాయి. పాన్ ఇండియా ఫిలిం ఆర్ఆర్ఆర్ కు ఇది తప్పలేదు. ముందుగా అనుకున్న డేట్ కాకుండా వేరే డేట్ తెరమీదకు తేవడంతో బోనీ కపూర్ సీరియస్ అయిపోయాడు. తాజాగా దీనికి మన నిర్మాత కౌంటర్ ఎటాక్ ఇవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.రిలీజింగ్ డేట్స్ మ్యాటర్ లో ఆర్ఆర్ఆర్ డేట్ లాక్... పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అప్పటి వరకు అక్టోబర్ మొదటివారం అనుకున్న సినిమా కాస్త జేమ్స్ బాండ్ సినిమా ఉందనే కారణంతో వారం రోజులు లేటుగా రానుంbonikapur is very serious;ajay devgn;boney kapoor;ajay;tara;india;rrr movie;cinema;producer;october;cheque;producer1;ala ela;james bond;james cameronబోనీకపూర్ వెరీ సీరియస్...!బోనీకపూర్ వెరీ సీరియస్...!bonikapur is very serious;ajay devgn;boney kapoor;ajay;tara;india;rrr movie;cinema;producer;october;cheque;producer1;ala ela;james bond;james cameronMon, 01 Feb 2021 18:00:00 GMTఇండియా ఫిలిం ఆర్ఆర్ఆర్ కు ఇది తప్పలేదు. ముందుగా అనుకున్న డేట్ కాకుండా వేరే డేట్ తెరమీదకు తేవడంతో బోనీ కపూర్ సీరియస్ అయిపోయాడు. తాజాగా దీనికి మన నిర్మాత కౌంటర్ ఎటాక్ ఇవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.

రిలీజింగ్ డేట్స్ మ్యాటర్ లో ఆర్ఆర్ఆర్ డేట్ లాక్... పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. అప్పటి వరకు అక్టోబర్ మొదటివారం అనుకున్న సినిమా కాస్త జేమ్స్ బాండ్ సినిమా ఉందనే కారణంతో వారం రోజులు లేటుగా రానుంది. ఇది అనుకోకుండా అజయ్ దేవగన్ మైదాన్ ఫిలిం రిలీజ్ రోజైన అక్టోబర్ 13కు ఫిక్స్ కావడంతో లేనిపోని ఇష్యూస్ తలెత్తుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 అని అనౌన్స్ అయిన వెంటనే బోనీకపూర్ క్వశ్చన్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మైదాన్ ఫిలిం రిలీజ్ రోజున మీరెలా వస్తారంటూ రాజమౌళిని నిలదీశారు. దీనిపై  జక్కన్నను వివరణ కోరగా అది తన పరిధిలో లేదని ప్రొఫెషనల్ గా చెప్పినప్పటికీ ...అలా ఎలా చెబుతారంటూ రాజమౌళిని అన్ ప్రొఫెషనల్ గా ట్రీట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఈ రెండు సినిమాల వసూళ్లపై ప్రభావం చూపుతాయని బోనీకపూర్ మండిపడుతున్నారు.

బోనీకపూర్ అగ్రెస్పివ్ మూమెంట్ కు చెక్ పెట్టడానికి తాజాగా నిర్మాత డివివి దానయ్య ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంలో పంపిణీదారులకు మాకు మధ్య చర్చలు ఎన్నో జరిగాయని.. మమ్మల్నే నిందించడం కరెక్ట కాదన్న డివివి దానయ్య సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు.ఐతే ఇక్కడ ఓ సినిమా రిలీజింగ్లో పంపిణీదారులదే ఫైనల్ డెసిషన్ ఎలా అవుతుందని అది కశ్చితంగా నిర్మాత చేతుల్లోనే ఉంటుంది..అతనికి తెలియకుండా డేట్స్ లాక్ కావని బోనీ వాదిస్తున్నారు.బహుశా అతి త్వరలో ఆర్.ఆర్.ఆర్ రిలీజింగ్ డేట్ పై మరో ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


దేశం చీలిపోతుంది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బడ్జెట్ 2021: దేశ ప్రజల కరోనా వ్యాక్సినేషన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయింపు

కార్తీకదీపం మౌనిత అస్సలు పేరేంటో తెలుసా..? ఈమె గురించి ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ సీజన్ 5..అప్పుడే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా ?

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>