PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా బలంగా ఉండటంతో తను ఏది చేసినా సరే చెల్లుతుంది అనే భావనలో ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఏకగ్రీవాల విషయంలో పోలీసులు అడ్డంపెట్టుకున్న తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఏకగ్రీవాలు విషయంలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు. నూటికో కోటికో ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలు ఉంటాయి. ysrcp;deva;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;police;chief minister;local language;ycp;party151 వస్తే ఏకగ్రవం కోసం ప్రయత్నాలు ఎందుకు...?151 వస్తే ఏకగ్రవం కోసం ప్రయత్నాలు ఎందుకు...?ysrcp;deva;telugu desam party;jagan;andhra pradesh;mp;telugu;police;chief minister;local language;ycp;partyMon, 01 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా బలంగా ఉండటంతో తను ఏది చేసినా సరే చెల్లుతుంది అనే భావనలో ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఏకగ్రీవాల విషయంలో పోలీసులు అడ్డంపెట్టుకున్న తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఏకగ్రీవాలు విషయంలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు. నూటికో కోటికో ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలు ఉంటాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఏకగ్రీవాల విషయంలో ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని... ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు పదేపదే చెబుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ 22 ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీ ఇలా ఏకగ్రీవ ల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. ఏకగ్రీవాలు చేసుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్ నుంచి కార్యకర్తల వరకు ఒకే విధానంతో ముందుకు వెళ్ళటం పై ఇప్పుడు అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఇంత మద్దతు ఉన్నప్పుడు ఏకగ్రీవాలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అనే ప్రశ్నలు కూడా కొంతమంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ను దేవుడిగా చూపించిన వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకునే విషయంలో చాలా కష్టపడుతున్నారు. దీంతో అసలు వైసీపీకి ప్రజల మద్దతు ఉందా లేదా అనే దానిపై అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి. ఒకవేళ మద్దతు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.


వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>