MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ancor-anasuya865114d4-3d9b-4266-93b8-448d409fe72a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ancor-anasuya865114d4-3d9b-4266-93b8-448d409fe72a-415x250-IndiaHerald.jpgయాంకర్ అనసూయ భరద్వాజ్ హవా పీక్ లో కొనసాగుతోంది. బుల్లితెర షోలను హోస్ట్ చేస్తూ పాపులర్ యాంకర్ గా కొనసాగుతూనే ఆమె ప్రస్తుతం సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు చిరునామాగా మారింది. పవన్ కళ్యాణ్ క్రిష్ ల మూవీలో స్పెషల్ సాంగ్ ను చేస్తున్న అనసూయ ఇప్పుడు ఒక చిన్న సినిమాలో కూడ స్పెషల్ సాంగ్ ను చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.గ‌తంలో ఐటమ్ సాంగ్ ను వ్యతిరేకం అని చెప్పిన అనసూయ సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘విన్నర్‌’ సినిమాలో అనసూయ స్పెషల్‌ సాంగ్ చేసి తన మనసు మార్చుకున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచancor anasuya;pawan;chiranjeevi;anasuya bharadwaj;deepa;johnny;kalyan;karthikeya;kartikeya;kaushik;krish;cinema;producer;director;producer1;hero;heroine;johnny1;rx100;master;anasuya 1చావు కబురు చల్లగా బయటపెట్టిన అనసూయ !చావు కబురు చల్లగా బయటపెట్టిన అనసూయ !ancor anasuya;pawan;chiranjeevi;anasuya bharadwaj;deepa;johnny;kalyan;karthikeya;kartikeya;kaushik;krish;cinema;producer;director;producer1;hero;heroine;johnny1;rx100;master;anasuya 1Mon, 01 Feb 2021 10:00:00 GMTఅనసూయ భరద్వాజ్ హవా పీక్ లో కొనసాగుతోంది. బుల్లితెర షోలను హోస్ట్ చేస్తూ పాపులర్ యాంకర్ గా కొనసాగుతూనే ఆమె ప్రస్తుతం సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు చిరునామాగా మారింది. పవన్ కళ్యాణ్ క్రిష్ ల మూవీలో స్పెషల్ సాంగ్ ను చేస్తున్న అనసూయ ఇప్పుడు ఒక చిన్న సినిమాలో కూడ స్పెషల్ సాంగ్ ను చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.


గ‌తంలో ఐటమ్ సాంగ్ ను వ్యతిరేకం అని చెప్పిన అనసూయ సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘విన్నర్‌’  సినిమాలో అనసూయ స్పెషల్‌ సాంగ్ చేసి తన మనసు మార్చుకున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ హీరో కార్తికేయ లావణ్య త్రిపాఠి లు కలిసి నటించిన ‘చావు కబురు చల్లగా’ మూవీకి ఆ టైటిల్ రీత్యా కొంత క్రేజ్ ఏర్పడింది.


యంగ్ డైరెక్టర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి అనసూయ 20 లక్షలు డిమాండ్ చేస్నినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం  అనసూయకు ఉన్న క్రేజ్ రీత్యా ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి చిత్ర నిర్మాత ఓకె  చెప్పిన‌ట్లు స‌మాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌ షూట్‌ ను త్వరలో చేయబోతున్నారని టాక్.


ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కి నిర్మాతలు 30 లక్షల పారితోషికం ఇస్తే ఈసినిమాలో కేవలం ౩ నిమిషాలు మాత్రమే ఉండే ఐటమ్ సాంగ్ లో నటించడానికి అనసూయ 20 లక్షలు డిమాండ్ చేయడం బట్టి ఆమెకు తన క్రేజ్ కు సంబంధించి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డం ఎలాగో అన‌సూయ‌కు తెలిసినట్లుగా ఇండస్ట్రీలో మరి ఎవ్వరికీ తెలియదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరస పరాజయాల బాటలో కొనసాగుతున్న ఈ మూవీ కార్తికేయ లావణ్య త్రిపాఠి ల కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ మూవీ కూడ ఈ సమ్మర్ రేస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతోంది..




ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా లాక్ డౌన్.. ఎక్కడో తెలుసా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>