PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mahatma-gandhiji-statue-destroyed-in-america6b55eec4-e99b-4559-80e9-0ee0ec9b91d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mahatma-gandhiji-statue-destroyed-in-america6b55eec4-e99b-4559-80e9-0ee0ec9b91d9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన మన దేశానికి జాతి పీత. ప్రపంచ దేశాలు ఈనాడు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి అంటే దానికి కారణం గాంధీ గారే అని చెప్పాలి. ఆయన మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. ఈనాడు మనం తల ఎత్తుకొని బ్రతుకుతున్నామంటే దానికి కారణం మన జాతీపిత గాంధీ. తెల్ల దొరలు మన దేశాన్ని పట్టి పీడిస్తూ దోచుకుంటున్న తరుణంలో గాంధీజీ ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని దేశం నుంచి వెళ్లగొట్gandhi;india;mohandas karamchand gandhi;american samoa;fatherఅమెరికాలో భారత జాతి పిత గాంధీకి అవమానంఅమెరికాలో భారత జాతి పిత గాంధీకి అవమానంgandhi;india;mohandas karamchand gandhi;american samoa;fatherMon, 01 Feb 2021 14:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన మన దేశానికి జాతి పీత. ప్రపంచ దేశాలు ఈనాడు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి అంటే దానికి కారణం గాంధీ గారే అని చెప్పాలి. ఆయన మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. ఈనాడు మనం తల ఎత్తుకొని బ్రతుకుతున్నామంటే దానికి కారణం మన జాతీపిత గాంధీ. తెల్ల దొరలు మన దేశాన్ని పట్టి పీడిస్తూ దోచుకుంటున్న తరుణంలో గాంధీజీ ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని దేశం నుంచి వెళ్లగొట్టాడు. ఆనాడు ఆయన నాకెందుకులే అని తేలికగా తీసుకుంటే ఈనాడు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఈనాడు మనం అన్ని రంగాలలో దూసుకుపోతున్నామంటే దానికి కారణం మన జాతిపిత గాంధీ గారు.ఆయన లేనిదే మనకు స్వతంత్ర భారతదేశం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్యన నలుపు తెలుపు అంటూ అమెరికా లో ఉద్యమాలు జరిగాయి.ఇక భారతీయులు కూడా జోబైడన్ వెనకాల నిలుచున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.అప్పుడు గాంధీ గారి విగ్రహం ధ్వంసం అయ్యింది. భారతీయ ఆస్తులు ధ్వంసం అయ్యాయి.ఇప్పుడు కూడా ఉత్తర కాలిఫోర్నియాలో గాంధీ గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.దావీద్ సిటీలోని సెంట్రల్ పార్క్ లో వున్న భారత జాతిపిత  గాంధీ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.దీనిపై భారత అమెరికన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది జాత్యాహంకారా దుశ్చర్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరి జోబైడన్ రాగానే అక్కడ జాత్యాహంకారం పోవాలి కదా నల్లవాళ్లకు కూడా హక్కులు రావాలి కదా. మరి ఈ గాంధీ గారి విగ్రహం గురించి ఎవరు మాట్లాడతారు.విచిత్రమేమిటంటే ఇక్కడ గాంధీ గారిని  ఇంటి పేరుగా పెట్టుకున్న కుటుంబికులు లైట్ తీసుకోమనడం బాధ కలిగించే విషయం. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఖమ్మంలో ఖి"లేడీ"...పనిమనిషి పై అత్యాచారం ఆపై

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>