PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/union-budget-2021be0e00b7-410b-49a0-a142-5c1a96b50238-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/union-budget-2021be0e00b7-410b-49a0-a142-5c1a96b50238-415x250-IndiaHerald.jpgకోరుతున్నా కేంద్రం ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేని కారిడార్‌ ప్రకటించారని విమర్శించారు. బడ్జెట్‌లో కిసాన్‌ రైళ్ల గురించి ప్రస్తావించలేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి శ్రద్ధ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక అటు టీడీపీ నేత‌లు కూడా బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ బ‌డ్జెట్ ఏపీకి ఎంత మాత్రం ఉప‌యోగ ప‌డ‌ద‌ని.. ఇది నిరాశ ప‌రిచింద‌ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల కృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు union budget 2021;krishna;telugu desam party;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;telugu;minister;letter;tdp;central government;ycp;partyబడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?union budget 2021;krishna;telugu desam party;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;telugu;minister;letter;tdp;central government;ycp;partyMon, 01 Feb 2021 14:59:00 GMTవైఎస్సార్ సీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే ఎలా ? భ‌గ్గుమంటుందో ?  ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే కేంద్ర బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఈ రెండు పార్టీల నేత‌లు కూడా భ‌గ్గుమంటున్నారు. ఈ బ‌డ్జెట్ లో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ల తో పాటు.. ఇటు ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆరోపించారు.

ఇక ఏపీలో మెట్రోరైలు కోసం నిధులు విడుద‌ల చేసి.. వాటిని పూర్తి చేయాల‌ని గ‌త ఐదారే ళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా కేంద్రం ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేని కారిడార్‌ ప్రకటించారని విమర్శించారు. బడ్జెట్‌లో కిసాన్‌ రైళ్ల గురించి ప్రస్తావించలేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి శ్రద్ధ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక అటు టీడీపీ నేత‌లు కూడా బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు చేశారు.

ఈ బ‌డ్జెట్ ఏపీకి ఎంత మాత్రం ఉప‌యోగ ప‌డ‌ద‌ని.. ఇది నిరాశ ప‌రిచింద‌ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల కృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఈ బడ్జెట్‌లో అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఏపీని విస్మరించడం బాధాకరమన్నారు. ప‌నిలో ప‌నిగా య‌న‌మ‌ల ఇక్క‌డ అధికార వైసీపీ ని కూడా టార్గెట్ గా చేసుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ లో ఏపీని విస్మరించే పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ వారి కేసులు గురించే మాట్లాడారని విమర్శించారు. ఏదేమైనా ఈ విష‌యంలో టీడీపీ - వైసీపీ ఒక్క‌టి కావ‌డం గ‌మ‌నార్హం.




ఖమ్మంలో ఖి"లేడీ"...పనిమనిషి పై అత్యాచారం ఆపై

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>