Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-helping-poor-people56b7c136-0fb6-416d-b82b-c3f115cbe0d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-helping-poor-people56b7c136-0fb6-416d-b82b-c3f115cbe0d9-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా దుబాయ్ లో ఈ సినిమా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అసలైతే రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని ప్లాన్ ఉంది. అయితే ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేశాక ఎలా లేదన్నా జక్కన్న ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాడు. రాజమౌళి, మహేష్ సినిమా ఎనౌన్స్ చేసినా సెట్స్ మీదకు వెళ్లడానికి టైం పడుతుంది. అందుకే సర్కారు వారి పాట తర్వాత మహేష్ మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.mahesh-babu;mahesh;rajamouli;sudha;surya sivakumar;hyderabad;rrr movie;cinema;telugu;rajani kanth;success;research and analysis wing;sudha k prasad;dubaiఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?mahesh-babu;mahesh;rajamouli;sudha;surya sivakumar;hyderabad;rrr movie;cinema;telugu;rajani kanth;success;research and analysis wing;sudha k prasad;dubaiMon, 01 Feb 2021 20:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా దుబాయ్ లో ఈ సినిమా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అసలైతే రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని ప్లాన్ ఉంది. అయితే ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేశాక ఎలా లేదన్నా జక్కన్న ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాడు. రాజమౌళి, మహేష్ సినిమా ఎనౌన్స్ చేసినా సెట్స్ మీదకు వెళ్లడానికి టైం పడుతుంది. అందుకే సర్కారు వారి పాట తర్వాత మహేష్ మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సురారై పొట్రు డైరక్టర్ సుధ కొంగర సూపర్ స్టార్ మహేష్ కోసం ఓ కథ రాసుకున్నారట. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఆశం నీ హద్దురాగా రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. సుధ కొంగర మహేష్ కోసం ఓ కథ రాసుకున్నారట. మహేష్ ను కలిసి ఈ కథ వినిపించాలని చూస్తున్నారట. దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ లో ఉన్న మహేష్ హైదరాబాద్ రాగానే కథా చర్చలు జరుపుతారని తెలుస్తుంది.

మహేష్ కు కథ నచ్చితే చాలా తక్కువ టైం లోనే.. లిమిటెడ్ బడ్జెట్ తోనే ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు సుధ కొంగర. సూర్యతో రియల్ లైఫ్ స్టోరీ తీసుకున్న సుధ కొంగర మహేష్ కోసం కూడా అలాంటి కతనే రాసుకుందా లేక వెరైటీగా ఏదైనా కథ సిద్ధం చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సుధ కొంగత మాత్రం మహేష్ తో సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ రియల్ లైఫ్ కు దగ్గరగా ప్రేక్షకులను అలరిస్తున్న మహిళా దర్శకురాలు సుధ కొంగత మహేష్ ను మెప్పించే కథతో రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు.




రామలక్ష్మి పాత్ర గురించే చెప్తే ఆలా అవమానించారు

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>