Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodb75a8ccb-a6f6-4073-a71c-c110da52e73c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodb75a8ccb-a6f6-4073-a71c-c110da52e73c-415x250-IndiaHerald.jpgసినిమాల్లో విలన్ గా తన పాత్రలకు న్యాయం చేస్తూ రియల్ లైఫ్ లో హీరోగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు సోను సూద్. లాక్ డౌన్ సమయం లో దేశంలోని పేద ప్రజలను ఆదుకోవడంలో ముందు వరుసలో ఉన్న నటుడు సోనూసూద్. ప్రస్తుతం అతన్ని దేశ ప్రజలు గుండెల్లో గూడు కట్టి ఆరాధిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాక్ డౌన్ సమయం లో వలస కార్మికులకు ఉపాధి చూపడానికి ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్ సైట్ ని ఏర్పాటు చేసి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించాడు. కరోనా రోగుల చికిత్స కోసం ముంబై లోని అతి ఖరీదైన హోటల్ ఇవ్వడం జరిగింది.ఇలsonu sood;mahesh;anoushka;nagarjuna akkineni;sonu sood;jayasudha;jeevitha rajaseskhar;naga;nageshwara rao akkineni;pasupathi;puri jagannadh;trivikram srinivas;mumbai;tollywood;cinema;naga aswin;director;husband;hero;arundhatiరియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?sonu sood;mahesh;anoushka;nagarjuna akkineni;sonu sood;jayasudha;jeevitha rajaseskhar;naga;nageshwara rao akkineni;pasupathi;puri jagannadh;trivikram srinivas;mumbai;tollywood;cinema;naga aswin;director;husband;hero;arundhatiSun, 31 Jan 2021 07:00:00 GMTముంబై లోని అతి ఖరీదైన  హోటల్ ఇవ్వడం జరిగింది.ఇలా ఎందరికో తన వంతు సాయం చేస్తూ రియల్ లైఫ్ లో హీరో గా నిలిచాడు సోనుసూద్.

సోనుసూద్ తెలుగు చిత్ర పరిశ్రమకి 2000 సంవత్సరంలో వచ్చిన" హ్యాట్సాఫ్" మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. ఇందులో నాగ బాబు జయసుధ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో సోను సూద్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు అయితే చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదని చెప్పవచ్చు. అయితే 2005 సంవత్సరంలో వచ్చిన రెండు మూవీలు సోనుసూద్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచాయి.  స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన "సూపర్" మూవీ లో సోను సూద్ ప్రతినాయకునిగా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందాడు. అదే సంవత్సరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన "అతడు " మూవీ లో సోను సూద్ హీరో కు సమానమైన పాత్రలో నటించి టాలీవుడ్లో తన స్థానాన్ని పదిల ఉంచుకున్నాడు.

ఇక "అరుంధతి' మూవీలో సోనుసూద్ నిన్ను వదలను బొమ్మాలి!! అంటూ వచ్చి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అరుంధతి మూవీ లో అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో సోనుసూద్ పశుపతి గా ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందాడు.


ఇలా సోనూసూద్ సినిమాల్లో విలన్ గా ప్రేక్షకాదరణ ఆదరణ పొందుతూ,నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందాడు.


ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!

బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులారా ఏకం కండి...హక్కుల కోసం పోరాడండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>