PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdf97e06a-ee3e-464d-82f3-f97267a84cd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdf97e06a-ee3e-464d-82f3-f97267a84cd1-415x250-IndiaHerald.jpgఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇటీవల కడప జిల్లాలో పర్యటించారు.. ఆ సమయంలో కొందరు టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి.. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. ప్రత్యేకించి పులివెందుల వంటి నియోజక వర్గాల్లో ఏకగ్రీవాలకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. టీడీపీ నాయకులను బెదరిస్తున్నారని.. అలా జరగకుండా ఎస్‌ఈసీని కోరిందట. అయితే టీడీపీ వైఖరిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. అసలు టీడీపీ నాయకులను ఎవరు బెదిరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేదని చాలాచోట్ల పోటీ గురించే ఆలోచించడం లేదని..jagan-nimmagadda-elections;ntr;kumaar;tara;congress;district;kadapa;tdp;pulivendula;ycp;nandamuri taraka rama rao;partyజగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?jagan-nimmagadda-elections;ntr;kumaar;tara;congress;district;kadapa;tdp;pulivendula;ycp;nandamuri taraka rama rao;partySun, 31 Jan 2021 07:00:00 GMTకడప జిల్లాలో పర్యటించారు.. ఆ సమయంలో కొందరు టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి.. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. ప్రత్యేకించి పులివెందుల వంటి నియోజక వర్గాల్లో ఏకగ్రీవాలకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. టీడీపీ నాయకులను బెదరిస్తున్నారని..  అలా జరగకుండా ఎస్‌ఈసీని కోరిందట. అయితే టీడీపీ వైఖరిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

అసలు టీడీపీ నాయకులను ఎవరు బెదిరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేదని చాలాచోట్ల పోటీ గురించే ఆలోచించడం లేదని.. పరాజయానికి ముందుగానే ఇలా సమాధానం చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. కడప జిల్లా పూర్తిగా వైఎస్‌ ప్రాబల్యం ఉన్న జిల్లాయే కాదు.. గతంలో కడప జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగిన రోజులు ఉన్నాయని పాత తరం నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. పార్టీ పెట్టిన కొత్తల్లో శివారెడ్డి వంటి నేతలు బాంబుల శివారెడ్డిగా పేరున్న నేతలు.. కడప జిల్లాలో పెత్తనం చెలాయించారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కనీసం నామినేషన్లు వేసే సాహసం కూడా చాలా ఎన్నికల్లో చేయలేదని అంటున్నారు. అంటే అప్పట్లో టీడీపీ చేసింది.. తనకు తాను శృంగారంగా భావించుకుంటోందని.. ఇప్పుడు అదే పరిస్థితులు తలెత్తితే దాన్ని వ్యభిచారంగా చూపిస్తోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

అయితే రాజకీయాల్లో ఇదంతా కామన్‌ గానే చూడాలి.. అధికారం ఉన్న పార్టీ తమ పట్టు నిలుపుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే ప్రతిపక్షం కాస్త ఓపిగ్గా ఉంటే.. అధికార పక్షం చేసే తప్పుల నుంచే ఎదిగే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరితే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. విపక్షం చేయాల్సిందల్లా అధికార పక్షం తప్పులను జనంలోకి తీసుకెళ్లగలగడమే. ఈ విషయం టీడీపీ గమనిస్తే.. ఏం చేయాలో బోధపడుతుంది.  




ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!

బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులారా ఏకం కండి...హక్కుల కోసం పోరాడండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>