Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-mechanic-in-salaar-movie8fbf8352-f4da-4c1c-936d-6283941b7f71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-mechanic-in-salaar-movie8fbf8352-f4da-4c1c-936d-6283941b7f71-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యాం తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. కె.జి.ఎఫ్ నిర్మాతలే సలార్ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఓకే చేశాడు. ప్రభాస్ ను సలార్ సినిమాలో డాన్ గా చూపిస్తాడని అనుకోగా మెకానిక్ గా షాక్ ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లందులో షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ సలార్ సినిమాలో ప్రభాస్ మెకానిక్ గెటప్ లో కనిపించినట్టు తెలుస్తుంది.prabhas;ntr;prabhas;shruti;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;sruthi;district;cinema;kgf;prasanth neel;prashant kishorప్రభాస్ ను మెకానిక్ చేసిన KGF డైరక్టర్..!ప్రభాస్ ను మెకానిక్ చేసిన KGF డైరక్టర్..!prabhas;ntr;prabhas;shruti;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;sruthi;district;cinema;kgf;prasanth neel;prashant kishorSun, 31 Jan 2021 18:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యాం తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. కె.జి.ఎఫ్ నిర్మాతలే సలార్ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఓకే చేశాడు. ప్రభాస్ ను సలార్ సినిమాలో డాన్ గా చూపిస్తాడని అనుకోగా మెకానిక్ గా షాక్ ఇచ్చినట్టు టాక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లందులో షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ సలార్ సినిమాలో ప్రభాస్ మెకానిక్ గెటప్ లో కనిపించినట్టు తెలుస్తుంది.

ఇల్లందు కోన్ మైన్ లో సలార్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాను కె.జి.ఎఫ్ ను మించి తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ సీక్వల్ గా చాప్టర్ నుండి వచ్చిన టీజర్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రెండు నిమిషాల టీజర్ తో సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గదని ప్రూవ్ చేశాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ సలార్ ను కూడా అంతకుమించి అనిపించేలా చేస్తున్నాడట.

ప్రభాస్ రాధే శ్యాం ఈ సమ్మర్ కు రిలీజ్ ప్లాన్ చేశారు. సలార్ సినిమా 2022 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మెకానిక్ గా చూపించి సలార్ లో ప్రభాస్ కు మరో ఫ్లాష్ బ్యాక్ చూపించి అదరగొడతాడేమో చూడాలి.. మొత్తానికి సలార్ కూడా కె.జి.ఎఫ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ప్రశాంత్ నీల్సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.                         

 




మెగాస్టార్ ని టార్గెట్ చేసిన మాస్ రాజా.. దానికోసమేనా..??

టీచర్ల వెతలు : మాస్టారుల భాదలు.. కరోనాతో పోయే జాబులు..!!

రాజమౌళి కంటే బోయపాటే తోపు.. ఎలానో తెలుసా..మీరే చూడండి..!!

ఈ ఫోటో లో స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

జగడ్డ : రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వచ్చా ?

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>