MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balabdb20f32-e706-4689-80b1-a851502c20eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balabdb20f32-e706-4689-80b1-a851502c20eb-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ గొప్పతనం చాలానే ఉంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ పరిశ్రమకూ లేనిది. దేశంలో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ టాప్ లెవెల్ లో ఉన్న టాలీవుడ్ అనేక రికార్డులు ఇప్పటికే సొంతం చేసుకుంది. దాంతో పాటే ఇపుడు ఈ గొప్పతనం కూడా టాలీవుడ్ దే అవుతుంది. bala;chiranjeevi;venkatesh;balakrishna;boyapati srinu;tollywood;cinema;hero;raccha;narappaబరిలోకి బాలయ్య... రచ్చ మామూలుగా ఉండదుగా...?బరిలోకి బాలయ్య... రచ్చ మామూలుగా ఉండదుగా...?bala;chiranjeevi;venkatesh;balakrishna;boyapati srinu;tollywood;cinema;hero;raccha;narappaSun, 31 Jan 2021 11:00:00 GMTటాలీవుడ్ గొప్పతనం చాలానే ఉంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ పరిశ్రమకూ లేనిది. దేశంలో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ టాప్ లెవెల్ లో ఉన్న టాలీవుడ్ అనేక రికార్డులు ఇప్పటికే సొంతం చేసుకుంది. దాంతో పాటే ఇపుడు ఈ గొప్పతనం కూడా టాలీవుడ్ దే అవుతుంది.

అదేంటి అంటే అరవైలు దాటినా కూడా మన సీనియర్ హీరోలు ఇప్పటికీ ఎక్కడా తగ్గడంలేదు. తెరపైన వీర విహారమే చేస్తారు. యంగ్ స్టార్స్ తో పోటీ  పడుతూ కలెక్షన్లు గట్టిగానే రాబడుతున్నారు. ఇక కరోనా తరువాత టాలీవుడ్ లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదేంటి అంటే వరస పెట్టి సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కావడం.

ఇక ఈ ఏడాది మే నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది అంటున్నారు. మే నెలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రెడీ అవుతోంది. మే 13న డేట్ ఫిక్స్ చేశారు. ఆ మరుసటి రోజు మే 14న విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీ కూడా రిలీజ్ ఉంది. ఇపుడు మరో సీనియర్ హీరో బాలయ్ కూడా య‌ బరిలోకి దిగాడు. బాలయ్య మూవీ కూడా మేలోనే అంటున్నారు.

బోయపాటి బాలయ్య మూవీ అంటేనే ఆ అంచనాలు వేరుగా ఉంటాయి. పైగా ఆ మధ్య వచ్చిన టీజర్ తో మొత్తం ఫోకస్ తన వైపు తిప్పుకున బీబీ 3 మే లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ చకచకా మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకుని మే లో రెడీ టూ రిలీజ్ అంటోంది. అదే కనుక జరిగితే ముగ్గురు టాలీవుడ్ సీనియర్ స్టార్ల మధ్య సమరం మామూలుగా ఉండదు, రచ్చే అంటున్నారు. కసి మీద బోయపాటి రూపొందిస్తున్న ఈ మూవీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు.






ఢిల్లీకి తెలంగాణా రైతులు... ధర్మపురి అరవింద్ బాల్య వితంతువు: రేవంత్ సంచలనం

కాపు వేదన : కాపుల విషయంలో పవన్ వైఖరి స్థిరమేనా ..??

ఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రదీప్ కు ఆంటీల్లో ఎక్కువ క్రేజ్.. డైరెక్ట్ గా అలా అడిగేస్తారట..!

ప్రపంచానికి స‌వాల్‌గా కొత్త క్యాన్స‌ర్ ... ల‌క్ష‌ణాలు ఇవే...!

జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>