MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ఎంత పెద్ద సెలబ్రెటి అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ అందాలతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకొని యూత్ కలల రాణిగా దూసుకుపోతుంది అనసూయ. ఇక ఈ హాట్ యాంకర్ గ్లామర్ వర్ణించడానికి ఎన్ని మాటలైనా.. ఎన్ని క్లాసిక్ పాటలైనా సరిపోవు. అందుకే ఆమెకు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ అంత పాపులర్ అవ్వడానికి అనసూయ గ్లామర్ కాంపెన్సేషన్ కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమెకు సినిమా అవకాశాలు కూడా క్యూలు కడుతున్నాయిanasuya;beauty;anasuya bharadwaj;karthikeya;kartikeya;sai dharam tej;india;cinema;jabardasth;f2;winner;hero;letter;winner1;yatra;anasuya 1;chitramఅనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...anasuya;beauty;anasuya bharadwaj;karthikeya;kartikeya;sai dharam tej;india;cinema;jabardasth;f2;winner;hero;letter;winner1;yatra;anasuya 1;chitramSun, 31 Jan 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..జబర్దస్త్ యాంకర్ గా అనసూయ ఎంత పెద్ద సెలబ్రెటి అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ అందాలతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకొని యూత్ కలల రాణిగా దూసుకుపోతుంది అనసూయ. ఇక ఈ హాట్ యాంకర్  గ్లామర్ వర్ణించడానికి ఎన్ని మాటలైనా.. ఎన్ని క్లాసిక్ పాటలైనా సరిపోవు. అందుకే ఆమెకు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ అంత పాపులర్ అవ్వడానికి అనసూయ గ్లామర్ కాంపెన్సేషన్ కూడా ఉంది అనడంలో ఎలాంటి  సందేహం లేదు. అందుకే ఆమెకు సినిమా అవకాశాలు కూడా క్యూలు కడుతున్నాయి. ఇప్పటివరకూ ఆమె… క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన, ఎఫ్ 2, యాత్ర వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

ఇక ఈ హాట్ యాంకర్ నటిగా నటించిన సినిమాలలో ఒక్క కథనం సినిమా మినహా  దాదాపు ఈ హాట్ బ్యూటీ  నటించిన సినిమాలన్నీ హిట్లే కావడం విశేషం. ఈమె పాత్రల ఎంపిక కూడా చాలా బాగుంటుంది. అలా అని ఈమె ఐటెం సాంగ్స్ , స్పెషల్ సాంగ్స్ వంటివి చెయ్యదా అంటే…అవి కూడా ట్రై చేసింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో ఈమె ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఇక తాజాగా ఈ అమ్మడు మరో సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యింది.వివరాల్లోకి వెళితే.. ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ నటిస్తున్న చావు బ్రతుకు చల్లగా చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ ఒకటి ఉందట. సినిమాలో 3 నిమిషాల పాటు ఉండే ఈ పాట కోసం.. అనసూయ ఏకంగా 20 లక్షల పారితోషికం అందుకుందని సమచారం అందుతుంది.ఈ హాట్ బ్యూటీ  క్రేజ్ అలాంటిది మరి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న అకుంఠిత దీక్ష..!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...

టీచర్ల వెతలు : మాస్టారుల భాదలు.. కరోనాతో పోయే జాబులు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>