PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. దేశంలో ఇప్పటి వరకు జరగని రీతిలో రైతు ఉద్యమాలు జరగడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ ని టార్గెట్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించడానికి కాంగ్రెస్ పార్టీ వెనకుండి పంజాబ్ రైతులతో ఈ స్థాయిలో ఉద్యమం చేయిస్తుందని దీనికి మరికొన్ని రాష్ట్రాల్లో నేతలు సహకరిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. అసలు రైతు చట్టాల విషయంలో వాస్తవాలు తెలియకుంfarmers;modi;bharatiya janata party;narendra modi;congress;capital;prime minister;job;uttar pradesh;local language;punjab;party;narendraఅప్పుడు మూసుకున్న నోళ్ళు ఇప్పుడు తెరుచుకున్నయా...?అప్పుడు మూసుకున్న నోళ్ళు ఇప్పుడు తెరుచుకున్నయా...?farmers;modi;bharatiya janata party;narendra modi;congress;capital;prime minister;job;uttar pradesh;local language;punjab;party;narendraSun, 31 Jan 2021 21:15:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ ని టార్గెట్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించడానికి కాంగ్రెస్ పార్టీ వెనకుండి పంజాబ్ రైతులతో ఈ స్థాయిలో ఉద్యమం చేయిస్తుందని దీనికి మరికొన్ని రాష్ట్రాల్లో నేతలు సహకరిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.

అసలు రైతు చట్టాల విషయంలో వాస్తవాలు తెలియకుండా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరువు తీయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు అని ఆరోపణలు కొంతమంది పదేపదే చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రైతు ఉద్యమ నాయకుల పై అక్కడి స్థానికులలో ఆగ్రహం పెరిగిపోతుందని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కొంతమంది నాయకుల పై అసహనం పెరుగుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

రైతు ఉద్యమ నాయకులు తమ ప్రాంతాల్లో ఉండడానికి వీల్లేదని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉద్యమం పేరుతో కొంతమంది ఇప్పుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని గతంలో సిక్కులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని సిక్కులను ఊచకోత కోసిన సమయంలో ఇప్పుడు ఉన్నవాళ్లు ఏమయ్యారు అని నిలదీస్తున్నారు. చాలా మంది రైతు నాయకులలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ఉన్నారు కానీ అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు వాస్తవానికి రైతులకు న్యాయం జరిగిందా లేదా అనే దాని పై కనీసం అవగాహన లేకుండా కొంతమంది వ్యాఖ్యలు చేయడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...

టీచర్ల వెతలు : మాస్టారుల భాదలు.. కరోనాతో పోయే జాబులు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>