Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-allu-arjun-dance35b77803-39d8-481c-8a9c-caa1c9860fb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-allu-arjun-dance35b77803-39d8-481c-8a9c-caa1c9860fb8-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరక్టర్ విజయ్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే.. అదేంటి అసలు ఇద్దరు కలిసే అవకాశమే లేదు అలాంటిది కలిసి డ్యాన్స్ ఎలా చేస్తారు అంటే.. ఇది ఓ స్టార్ క్రికెటర్ కోరిక అని తెలుస్తుంది. తమిళనాడు సూపర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజయ్ అభిమాని అట. విజయ్, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందనే కోరిక బయట పెట్టాడు. vijay-allu-arjun-dance;kumaar;allu arjun;sukumar;vijay;tollywood;cinema;telugu;ala venkatapuram lo;bahubali;naga aswin;kollywood;joseph vijay;arjun 1;ala vaikunthapurramloo;dalapathi;ala vaikuntapuramlo;master;fidaaదళపతి విజయ్, అల్లు అర్జున్ కలిసి డ్యాన్స్ చేస్తే..!దళపతి విజయ్, అల్లు అర్జున్ కలిసి డ్యాన్స్ చేస్తే..!vijay-allu-arjun-dance;kumaar;allu arjun;sukumar;vijay;tollywood;cinema;telugu;ala venkatapuram lo;bahubali;naga aswin;kollywood;joseph vijay;arjun 1;ala vaikunthapurramloo;dalapathi;ala vaikuntapuramlo;master;fidaaSun, 31 Jan 2021 17:14:19 GMTకోలీవుడ్ స్టార్ డైరక్టర్ విజయ్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే.. అదేంటి అసలు ఇద్దరు కలిసే అవకాశమే లేదు అలాంటిది కలిసి డ్యాన్స్ ఎలా చేస్తారు అంటే.. ఇది ఓ స్టార్ క్రికెటర్ కోరిక అని తెలుస్తుంది. తమిళనాడు సూపర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజయ్ అభిమాని అట. విజయ్, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే చూడాలని ఉందనే కోరిక బయట పెట్టాడు.

తెలుగులో అల్లు అర్జున్ డ్యాన్స్ కు ఇతర భాషల వారు ఫిదా అవుతున్నారు. దానికి ఉదహరణగా అశ్విన్ ఇలా చెప్పడం విశేషం. విజయ్, అల్లు అర్జున్ ఏదైనా సినీ వేడుకలో కలిసి డ్యాన్స్ చేస్తే సూపర్ గా ఉంటుందని అంటున్నాడు అశ్విన్. అసలు వీరిద్దరు కలవడమే కష్టం అంటుంటే కలిసి డ్యాన్స్ చేయడం అని చాలా పెద్ద కోరిక బయట పెట్టాడు అశ్విన్. దళపతి విజయ్ సినిమా అంటే కోలీవుడ్ లో హంగామా మొదలైనట్టే. ఆయన సినిమాకు మాములు టాక్ వచ్చినా సరే 200 కోట్లు ఇలా వచ్చి పడాల్సిందే.

మాస్టర్ సినిమా కూడా అంతే.. సినిమా రిలీజైనప్పుడు పెద్దగా టాక్ లేదు కాని వసూళ్లు మాత్రం 200 కోట్లు గ్రాస్ తెచ్చింది. బాక్సాఫీస్ దగ్గర విజయ్ స్టామినా ఏంటన్నది మాస్టర్ మరోసారి ప్రూవ్ చేసింది. విజయ్ మాస్టర్ హిట్ అవగా తన నెక్స్ట్ మూవీని త్వరలో ప్రకటించాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులన్ని కొల్లగొట్టాడు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ.. మరి ఏదైనా సినిమా అవార్డ్ వేడుకల్లో విజయ్, అల్లు అర్జున్ కలిసి అశ్విన్ కోరికని తీరుస్తారేమో చూడాలి.                         




ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

జగడ్డ : రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వచ్చా ?

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??

వైసీపీ వ‌ద్దే వ‌ద్దు... టీడీపీయే ముద్దు... జ‌గ‌నోరి దెబ్బేంటో తెలిసొచ్చిందా ?

ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!

అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>