PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏమాటకామాట గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి బలంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ బలహీనంగా కనబడుతుంది. అయితే అధికార పార్టీ తప్పుల కారణంగా గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండక పోవడమే కాకుండా కార్యకర్తలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ నేతలు అనుసరించిన వైఖరి కారణంగా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యారు అనే ప్రచారం రys jagan;telugu desam party;godavari river;jagan;janasena;telugu;west godavari;chief minister;letter;local language;ycp;janasena party;party;mantraజగడ్డ: జగన్ కు కార్యకర్తల లేఖ...?జగడ్డ: జగన్ కు కార్యకర్తల లేఖ...?ys jagan;telugu desam party;godavari river;jagan;janasena;telugu;west godavari;chief minister;letter;local language;ycp;janasena party;party;mantraSun, 31 Jan 2021 09:00:00 GMTగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి బలంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ బలహీనంగా కనబడుతుంది. అయితే అధికార పార్టీ తప్పుల కారణంగా గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండక పోవడమే కాకుండా కార్యకర్తలను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ నేతలు అనుసరించిన వైఖరి కారణంగా పార్టీ కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇళ్ల పట్టాలను తమకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు అందించారు అనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీకి స్థానిక నేతలు కూడా చాలా దూరం జరిగారు అని అంటున్నారు. కొంతమంది నేతలు జనసేన కార్యకర్తలకు ఇప్పించుకుని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారట. దీని కారణంగా పార్టీ ఎక్కువగా నష్టపోయింది. కార్యకర్తలు పార్టీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే ఈ లేఖలో ప్రస్తావించే అంశాలు చాలా కీలకంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇప్పటివరకు వైసీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్ కు ఎక్కడ కూడా లేఖ రాసిన పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద వైసీపీ ఎమ్మెల్యేలలు తమ విషయంలో ఎలా వ్యవహరించారో... అమ్మ ఒడి కార్యక్రమం విషయంలో ఎలా వ్యవహరించారన్న దానిపై వాళ్ళు ఒక వివరణ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కార్యకర్తలకు కష్టాలు వస్తే వైసీపీ నేతలు వదిలేస్తున్నారు అనే అంశాన్ని కూడా వివరిస్తారట. మంత్రులు ఎంతవరకు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు అనే అంశాలను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కార్యకర్తలు లేఖ రాసి దానిని వివరించే అవకాశం ఉందని అంటున్నారు.


మోదీ వెన‌క్కి త‌గ్గారు... ఢిల్లీలో రైతుల ఉద్య‌మానికి కేంద్రం త‌ల‌వంచుతోంది....

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..

జగడ్డ: గవర్నర్ ను శాసించే అధికారం నిమ్మగడ్డకు ఉందా...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్‌ను కాపులు అందుకే న‌మ్మ‌ట్లేదా ?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ క‌న్నా.. చిరునే బెట‌ర్.. గుర్తుకొస్తున్న‌ నాటి ఘ‌ట‌న..‌!

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>