Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-vakeel-saab-april-9th-release25a0e6c1-5b3a-4003-91f4-16f07ac809b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-vakeel-saab-april-9th-release25a0e6c1-5b3a-4003-91f4-16f07ac809b1-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమా ఫలితం ఏదైనా పవన్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆ రెండు మూడు రోజులు వసూళ్ల బీభత్సం కనబడుతుంది. పవన్ డిజాస్టర్ సినిమాలు కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ త్వరలో వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. pawan-kalyan;pawan;boney kapoor;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;thaman s;bollywood;cinema;hollywood;remake;press;heroine;success;pink;agnyaathavaasi;attharintiki daredi;v;dil;jalsaఆ సినిమాతో మిస్సైన రికార్డులన్ని ఈ సినిమాతో షురూ చేస్తారా.. వకీల్ సాబ్ రిలీజ్ హంగామా..!ఆ సినిమాతో మిస్సైన రికార్డులన్ని ఈ సినిమాతో షురూ చేస్తారా.. వకీల్ సాబ్ రిలీజ్ హంగామా..!pawan-kalyan;pawan;boney kapoor;shruti;shruti haasan;kalyan;pawan kalyan;sruthi;thaman s;bollywood;cinema;hollywood;remake;press;heroine;success;pink;agnyaathavaasi;attharintiki daredi;v;dil;jalsaSun, 31 Jan 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమా ఫలితం ఏదైనా పవన్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆ రెండు మూడు రోజులు వసూళ్ల బీభత్సం కనబడుతుంది. పవన్ డిజాస్టర్ సినిమాలు కూడా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ త్వరలో వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవ్హరిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అజ్ఞాతవాసితో సాధించలేని రికార్డులను వకీల్ సాబ్ తో గురి పెట్టాడని చెప్పొచ్చు.

అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రం మార్క్ తో వచ్చినా హాలీవుడ్ సినిమా లార్గో వించ్ కు ఫ్రీమేక్ అన్న కామెంట్స్ ఎక్కువ సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేశాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రం కాంబోలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అందుకే పవర్ స్టార్ వకీల్ సాబ్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా ఏప్రిల్ 9న పవర్ స్టార్ రేంజ్ ఏంటన్నది తెలిసేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు.                           




ఢిల్లీకి తెలంగాణా రైతులు... ధర్మపురి అరవింద్ బాల్య వితంతువు: రేవంత్ సంచలనం

కాపు వేదన : కాపుల విషయంలో పవన్ వైఖరి స్థిరమేనా ..??

ఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రదీప్ కు ఆంటీల్లో ఎక్కువ క్రేజ్.. డైరెక్ట్ గా అలా అడిగేస్తారట..!

ప్రపంచానికి స‌వాల్‌గా కొత్త క్యాన్స‌ర్ ... ల‌క్ష‌ణాలు ఇవే...!

జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>