MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anu-emmanuelc66e3ebb-35b7-4307-b427-20086c2ca13b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/anu-emmanuelc66e3ebb-35b7-4307-b427-20086c2ca13b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఇమ్మాన్యుయేల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు మ‌జ్ను సినిమాతో తెరంగ్రేటం చేసింది ఈ భామ. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మ‌ల‌యాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ అయితే స్టార్ హీరోయిన్‌గా మార‌డానికి అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి బ్రేక్ ద‌క్క‌లేదు. anu emmanuel;siddharth;bhama;cinema;producer;producer1;heroine;adhurs;chitramఆ హీరోయిన్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన నిర్మాత..!?ఆ హీరోయిన్ కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన నిర్మాత..!?anu emmanuel;siddharth;bhama;cinema;producer;producer1;heroine;adhurs;chitramSun, 31 Jan 2021 11:00:00 GMT
ఇక ఈ ఏడాది సంక్రాంతికి అల్లుడు అదుర్స్‌తో స‌క్సెస్ వ‌స్తుందేమోన‌ని భావించిన‌ప్ప‌టికీ అను ఇమ్మాన్యుయేల్‌ కు నిరాశ త‌ప్ప‌లేదు. అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌యం ఏంటంటే.. అల్లుడు అదుర్స్ విష‌యంలో వ్ర‌తం చెడ్డా కూడా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇంత‌కీ అస‌లు అల్లుడు అదుర్స్ విష‌యంలో అను ఇమ్మాన్యుయేల్‌ కు ఎదురైన చేదు అనుభ‌వం ఏంటి? అనే పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్‌ను మాట్లాడే స‌మ‌యంలో డెబ్బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తాన‌ని చెప్పారంట.

అయితే అందుకు అను పాప.. ఓకే అంది. సినిమా నిర్మాణ స‌మ‌యంలో ముప్పై ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యునరేష‌న్ మాత్ర‌మే ఇచ్చార‌ట‌. మిగిలిన న‌ల‌బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌. అను ఇమ్మాన్యుయేల్ మేనేజ‌ర్ నిర్మాత‌ల‌ను ఎంత సంప్ర‌దించిన‌ప్ప‌టికీ వారి సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేద‌ట‌. ఇప్పుడేం చేయ‌లో తెలియ‌క అను ఇమ్మాన్యుయేల్ తెగ బాధ‌ప‌డుతోంద‌ని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ప్ర‌స్తుతం అను ఇమ్మాన్యుయేల్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుత‌న్న మ‌హా స‌ముద్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఓ హీరోయిన్ ‌గా న‌టిస్తుంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ బ్యాన‌ర్ ‌పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత అనీల్ సుంక‌ర ప్లాన్ చేస్తున్నారు.


అయాయ్యో.. జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పిక్ లీక్.. ఇందులో కనిపించే ఫోటో ఎవరిదో మీకైనా తెలుసా?

కుర్ర హీరోల ముందు తేలిపోయిన చిరంజీవి

సర్కారువారి పాట - 36 లక్షలు

జగడ్డ: వైసీపీకి మరో షాక్.. వారి దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్...?

ఆ సినిమాతో మిస్సైన రికార్డులన్ని ఈ సినిమాతో షురూ చేస్తారా.. వకీల్ సాబ్ రిలీజ్ హంగామా..!

కాపు వేదన : కాపుల విషయంలో పవన్ వైఖరి స్థిరమేనా ..??

ఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>