MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsb0d9c945-b4a6-4171-a5de-afd2f01f65ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsb0d9c945-b4a6-4171-a5de-afd2f01f65ab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నట సింహా నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన యాక్షన్ కు, డైలాగ్స్ కు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. భాలయ్య సినిమాలలో భారీ విజయం సాధించిన సినిమాలన్నీ కూడా ఊర మాస్ చిత్రాలే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవ సారి నటిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "సింహా ", "లెజెండ్ " వంటి సినిమా లు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.tollywood news;chiranjeevi;ravi;venkatesh;balakrishna;boyapati srinu;ravi teja;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;twitter;hero;letter;nandamuri taraka rama rao;legend;simha;mass;fidaaరిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య.. సీనియర్లతో హీట్ ఎక్కిన మే నెల..!!రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య.. సీనియర్లతో హీట్ ఎక్కిన మే నెల..!!tollywood news;chiranjeevi;ravi;venkatesh;balakrishna;boyapati srinu;ravi teja;tollywood;cinema;nandamuri balakrishna;huzur nagar;twitter;hero;letter;nandamuri taraka rama rao;legend;simha;mass;fidaaSun, 31 Jan 2021 21:40:00 GMT టాలీవుడ్ లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నట సింహా నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఆయన యాక్షన్ కు, డైలాగ్స్ కు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. భాలయ్య సినిమాలలో  భారీ విజయం సాధించిన సినిమాలన్నీ కూడా ఊర మాస్ చిత్రాలే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవ సారి నటిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన "సింహా ", "లెజెండ్ " వంటి సినిమా లు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో బాలయ్య చెప్పే మాస్ డైలాగ్ కి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది.అయితే ఈ సినిమా కు ఇంత వరకు అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఇప్పటికీ రకరకాల టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. " బలరామయ్య బరిలోకి దిగితే" అనే టైటిల్ దాదాపుగా ఖరారు అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిది చిత్ర బృందం. 

2021 మే 28 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే మే నెల చిరంజీవి, వెంకటేష్, రవితేజ లతో కాక పుటిస్తోంది. మరి ఇప్పుడు తాజాగా బాలయ్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ పోటీ మరింత రంజుగా మారానుంది. చిరు మే 13 వస్తుండగా, వెంకటేష్ 14న వస్తున్నాడు.వీరిద్దరి సినిమాలు కేవలం ఒక్క రోజు తేడాతో విడుదల అవుతుండగా..ఇక రవితేజ, బాలయ్య ఒకే రోజు పోటీ పడనున్నారు. మరి ఈ సీనియర్ హీరోల పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
" style="height: 853px;">




ఇది జస్ట్ శాంపిలే.. అసలు కథ ముందుంది అంటున్న "ఆచార్య" !!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>