PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdb4c3647-d591-42e5-b200-3287be3830c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsdb4c3647-d591-42e5-b200-3287be3830c0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ జిల్లాలో కూడా ఆయన పర్యటనలు చేస్తూ అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు కాస్త రాజకీయంగా భిన్నమైన పరిస్థితి ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఇక ఆయన ఇటీవల రాయలసీమ జిల్లాల్లో కూడా పర్యటనలు చేసారు. తాజాగా ఆయన మరికొన్ని జిల్లాల పర్యటనలకు రెడీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలపై జిల్లాల వారీగా అధికnimmagadda;kumaar;godavari river;vijayawada;andhra pradesh;district;east;east godavari;west godavari;vishakapatnam;uttarandhra;rayalaseema;panchayati;kakinada;chief commissioner of electionsనిమ్మగడ్డ టూర్ ఏంటీ...? వరుస షెడ్యూల్స్... ఎక్కడెక్కడ...?నిమ్మగడ్డ టూర్ ఏంటీ...? వరుస షెడ్యూల్స్... ఎక్కడెక్కడ...?nimmagadda;kumaar;godavari river;vijayawada;andhra pradesh;district;east;east godavari;west godavari;vishakapatnam;uttarandhra;rayalaseema;panchayati;kakinada;chief commissioner of electionsSun, 31 Jan 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ జిల్లాలో కూడా ఆయన పర్యటనలు చేస్తూ అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు కాస్త రాజకీయంగా భిన్నమైన పరిస్థితి ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఇక ఆయన ఇటీవల రాయలసీమ జిల్లాల్లో కూడా పర్యటనలు చేసారు. తాజాగా ఆయన మరికొన్ని జిల్లాల పర్యటనలకు రెడీ అయ్యారు.

పంచాయతీ ఎన్నికలపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రేపటి నుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తారని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్‌ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకుంటారు అని అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు అని అన్నారు.

సాయంత్రం 4.30 గంటల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అని అధికారులు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విజయనగరం వెళ్లనున్నారు అని అన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అని తెలిపారు. ఆ తర్వాత విశాఖ వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు అని ప్రకటించారు. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అని అన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకుంటారు అని తెలిపారు. అక్కడ రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు అని, అదే రోజు రాత్రి మళ్లీ విజయవాడ చేరుకుంటారు అన్నారు.


ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న అకుంఠిత దీక్ష..!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>