SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd4ea4c1c-859d-412f-8cbc-129411ac6780-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsd4ea4c1c-859d-412f-8cbc-129411ac6780-415x250-IndiaHerald.jpgచటేశ్వర్ పూజారా భారత్ కు దొరికిన టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరు పొందాడు. ప్రత్యర్థి ఎలాంటి జట్టైన, బౌలర్లు ఎంత భీకరంగా బౌలింగ్‌ చేస్తున్నా వందల కొద్దీ బంతులను ఓపిగ్గా ఎదుర్కొంటూ వికెట్‌ను కాపాడుకుంటూ టెస్ట్ మ్యాచ్ కె వన్నె తెస్తాడు ఈ నయా వాల్. పూజారా ఈ తరహా ఆటతీరుతో టెస్టు స్పెషలి్‌స్టగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ జట్టు పర్యటనలోనైనా టెస్ట్ మ్యాచ్ లలో టీమిండియా తరుపున పూజారా పేరు కచ్చితంగా ఉంటుందంటే అతడు టెస్ట్ మ్యాచ్ లలో ఏ స్థాయిలో రాణిస్తాడో అర్థం చేసుకోవచ్చు.sports news;rahul new;rahul;k l rahul;india;army;rahul sipligunj;letter;qualification;indianఐ‌పి‌ఎల్ ఆడాలని ఉంది : పూజారా !!ఐ‌పి‌ఎల్ ఆడాలని ఉంది : పూజారా !!sports news;rahul new;rahul;k l rahul;india;army;rahul sipligunj;letter;qualification;indianSun, 31 Jan 2021 08:00:00 GMTచటేశ్వర్ పూజారా భారత్ కు దొరికిన టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరు పొందాడు. ప్రత్యర్థి ఎలాంటి జట్టైన, బౌలర్లు ఎంత భీకరంగా బౌలింగ్‌ చేస్తున్నా వందల కొద్దీ బంతులను ఓపిగ్గా ఎదుర్కొంటూ వికెట్‌ను కాపాడుకుంటూ టెస్ట్ మ్యాచ్ కె వన్నె తెస్తాడు ఈ నయా వాల్. పూజారా ఈ తరహా ఆటతీరుతో టెస్టు స్పెషలి్‌స్టగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ జట్టు పర్యటనలోనైనా టెస్ట్ మ్యాచ్ లలో టీమిండియా తరుపున పూజారా పేరు కచ్చితంగా ఉంటుందంటే అతడు టెస్ట్ మ్యాచ్ లలో ఏ స్థాయిలో రాణిస్తాడో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ల స్పెషలిస్ట్ గా రాహుల్ ద్రావిడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ద్రావిడ్ తరువాత అలాంటి ఆటతీరు తో పూజారా నిలిచాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా పూజారా కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాలని కోరిక ఉందట. కానీ ఏ జట్టు అతని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. టెస్ట్ స్పెషలిస్ట్ గా ముద్ర పడిన పుజారపై సహజంగానే ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపడం లేదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలననే విశ్వాసాన్ని పుజార వ్యక్తం చేస్తున్నాడు. ‘ఐపీఎల్‌లో నేను కూడా భాగం కావాలనే కోరిక ఉంది.

 ఒకవేళ అవకాశం లభిస్తే మాత్రం నా సత్తా నిరూపించకుంటా’ అని పుజార ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఇంగ్లండ్‌తో సిరీస్‌ భారత్‌కు చాలా ముఖ్యమని తెలిపాడు. టెస్టు చాంపియన్‌ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు ఈ సిరీస్‌ విజయం ఎంతో ముఖ్యమని తెలిపాడు. భారత్‌లో రూట్‌ సేన మెరుగ్గానే ఆడగలదని, ఇటీవల శ్రీలంకను ఆ జట్టు క్లీన్‌స్వీ్‌ప చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. అందుకే పర్యాటక జట్టుని తేలిగ్గా తీసుకోమని తెలిపాడు. ఇక ఆసీ్‌సతో చివరి టెస్టులో బొటన వేలికి తాకిన దెబ్బ చాలా ఇబ్బందిపెట్టిందని తెలిపాడు.


ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>