Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpgకర్ణాటక రాజకీయాలలో ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. ముందుగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిజెపి కి భారీ షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ భారీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత బల నిరూపణ చేసుకోలేక చివరికి ప్రతిపక్షం గానే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు ఆకర్షించి రాజీనామా చేయించడంతyaddi;view;bharatiya janata party;karnataka - bengaluru;congress;రాజీనామా;chief minister;mla;ministerఉగాది తర్వాత కొత్త సీఎం.. నాకు మంత్రి పదవి వచ్చేస్తుంది..?ఉగాది తర్వాత కొత్త సీఎం.. నాకు మంత్రి పదవి వచ్చేస్తుంది..?yaddi;view;bharatiya janata party;karnataka - bengaluru;congress;రాజీనామా;chief minister;mla;ministerSun, 31 Jan 2021 08:00:00 GMTకర్ణాటక రాజకీయాలలో ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. ముందుగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిజెపి కి భారీ షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ భారీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత బల నిరూపణ చేసుకోలేక చివరికి ప్రతిపక్షం గానే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను తమ  వైపుకు ఆకర్షించి రాజీనామా చేయించడంతో ఇక కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కాస్త కూలిపోయింది.



 ఈ క్రమంలోనే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఇక బీజేపీ తరపున కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసారూ. అయితే గత కొంతకాలం నుంచి కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు అనే ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఎందుకు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు.. దీని వెనుక అసలు కారణం ఏంటి అనే దానిపై ప్రస్తుతం కర్ణాటకలో ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సైతం దీనిపై నోరు విప్పితు  ఉండటం మరింత ఆసక్తికరంగా మారిపోతుంది.



 అయితే కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి వస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల దీనిపై బిజెపి ఎమ్మెల్యే బసవ గౌడ పాటిల్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో మరికొన్ని రోజుల్లో తప్పనిసరిగా కొత్త సీఎం వస్తారు.. అధికార మార్పు ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది.. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం నుంచే కొత్త సీఎం  ఎన్నిక కానున్నాడు.. ఇకపై మంత్రి పదవి గురించి ఎవరి  చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. తనకు మంత్రి పదవి ఇచ్చే వ్యక్తి  సీఎం కాబోతున్నాడు.. కొత్త ఏడాదిలో కొత్త సీఎం కొత్త పాలన మొదలు కాబోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించాడు.


ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>