MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-my-god-rangammattha-is-it-truth-or-not6c4dbcd3-fe5c-4a1d-a3c0-4539762d10b9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందంతో యూత్ ని తనవైపు మలుచుకొని దూసుకుపోతున్న యాంకర్. అనసూయ యాంకర్ కాకముందు సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించేది..ఆ రోల్స్ తో పెద్దగా గుర్తింపు రాక.. టీవీల్లోకి వచ్చి స్టార్‌ యాంకర్‌ అయిపోయింది అనసూయ. అందం, అభినయం, సౌందర్య ప్రదర్శన… ఇలా ఎందులోనూ తగ్గకుండా తనదైన శైలిలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. ‘జబర్దస్త్‌’ షోతో టీవీల్లో మెరిసి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హాట్‌ బ్యూటీగా నిలిచింది. anasuya;soundarya;abinaya;anasuya bharadwaj;krishna vamshi;ravi teja;suma;suma kanakala;sunil;india;television;tamil;letter;heroine;ranga marthanda;anasuya 1అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....anasuya;soundarya;abinaya;anasuya bharadwaj;krishna vamshi;ravi teja;suma;suma kanakala;sunil;india;television;tamil;letter;heroine;ranga marthanda;anasuya 1Sun, 31 Jan 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందంతో యూత్ ని తనవైపు మలుచుకొని దూసుకుపోతున్న యాంకర్. అనసూయ యాంకర్ కాకముందు  సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించేది..ఆ రోల్స్ తో  పెద్దగా గుర్తింపు రాక.. టీవీల్లోకి వచ్చి స్టార్‌ యాంకర్‌ అయిపోయింది అనసూయ. అందం, అభినయం, సౌందర్య ప్రదర్శన… ఇలా ఎందులోనూ తగ్గకుండా తనదైన శైలిలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. ‘జబర్దస్త్‌’ షోతో టీవీల్లో మెరిసి.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హాట్‌ బ్యూటీగా నిలిచింది. వయసు పెరుగుతున్న కొద్దీ వన్నె పెరుగుతుంది అని అనసూయను చూస్తే అర్థమవుతుంది అనేలా మెరిసిపోతోంది.ఇక అనసూయ పారితోషికం ఎంత? ఇప్పటిదాకా ఎంత సంపాదించింది… ఆమె ఆస్తుల గురించి చెప్పే ముందు ఆ బ్యాగ్రౌండ్‌ కూడా తెలుసుకోండి...టీవీల్లో సుమ టాప్‌ యాంకర్‌ అని అందరికీ తెలుసు. ఆమె తర్వాత అంతగా సంపాదిస్తున్న యాంకర్‌ అనసూయనేట. ఈ విషయం ఎవరూ అధికారికంగా ధృవీకరించకపోయినా, ఇదే నిజం అంటున్నాయి తెలుగు టీవీ వర్గాలు.

 అన్ని ఛానళ్లలో వరుస షోస్‌ చేస్తూ వస్తున్న అనసూయ బాగానే వెనకేసుకుంటోందట. దాంతోపాటు సినిమాల్లో కూడా చేస్తూ బాగానే సంపాదిస్తోందట.అనసూయకు హైదరాబాద్‌లో రూ. ఎనిమిది కోట్లు విలువ చేసే ఒక ఇల్లు ఉందట. దాంతోపాటు దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఆస్తులు కూడా ఉన్నాయని సమాచారం. ఆమె ఏటా 2.5 నుండి 3.5 కోట్ల వరకు సంపాదిస్తోందట. అనసూయ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో కనిపిస్తోంది.

వీటితోపాటు తమిళంలో విజయ్‌సేతుపతితో ఓ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా సునీల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో అనసూయ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...





ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

టీడీపీ ఇలాకాలో వై ఛీఫ్ ట్రిక్స్ .. వైసీపీ గుండాయిజం...?

జగడ్డ : విశాఖలో కసి మీదున్న టీడీపీ...?

అల్లు అర్హ చెప్పిన కవిత్వానికి పగలబడి నవ్విన అల్లుఅర్జున్.. వీడియో వైరల్

జగడ్డ : అడకత్తెరలో పోక చెక్కలా సీఎస్..

జగడ్డ..వైసీపీ టార్గెట్ కి భారీ షాక్...?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>