Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner-acharyacadb42b2-da87-4aca-88ce-6b77333545b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner-acharyacadb42b2-da87-4aca-88ce-6b77333545b3-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా క్రికెటర్ మన తెలుగు హీరోల సినిమా పాటలకు స్టెప్పులేస్తాడని ఊహించారా.. పాటలేంటి డైలాగులు, టీజర్లు దేన్ని వదిలిపెట్టకుండా చేస్తాడని అనుకున్నారా లేదు కదా.. ముందు ఆయన ఒరిజినల్ వర్షన్స్ తో మెప్పించిన అతను ఇక ఇప్పుడు రీ ఫేస్ యాప్ తో యాజిటీజ్ ఒరిజినల్ వర్షన్ ను దించేసి ఫేస్ మాత్రం అతన్ని పెట్టేశాడు. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అంటే విషయం ఈపాటికి కొందరికి అర్ధమై ఉండొచ్చు. david-warner-acharya;chiranjeevi;maharshi;hyderabad;cricket;australia;cinema;maharshi 1;instagram;adhursఆచార్య టీజర్.. డేవిడ్ వార్నర్ వర్షన్ చూశారా..!ఆచార్య టీజర్.. డేవిడ్ వార్నర్ వర్షన్ చూశారా..!david-warner-acharya;chiranjeevi;maharshi;hyderabad;cricket;australia;cinema;maharshi 1;instagram;adhursSun, 31 Jan 2021 23:06:00 GMTఆస్ట్రేలియా క్రికెటర్ మన తెలుగు హీరోల సినిమా పాటలకు స్టెప్పులేస్తాడని ఊహించారా.. పాటలేంటి డైలాగులు, టీజర్లు దేన్ని వదిలిపెట్టకుండా చేస్తాడని అనుకున్నారా లేదు కదా.. ముందు ఆయన ఒరిజినల్ వర్షన్స్ తో మెప్పించిన అతను ఇక ఇప్పుడు రీ ఫేస్ యాప్ తో యాజిటీజ్ ఒరిజినల్ వర్షన్ ను దించేసి ఫేస్ మాత్రం అతన్ని పెట్టేశాడు. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అంటే విషయం ఈపాటికి కొందరికి అర్ధమై ఉండొచ్చు.

హైదరాబాద్ ఐపిఎల్ టీం కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. క్రికెట్ లవర్స్, సినీ లవర్స్ ఇద్దరు వేరు కాదు.. అయితే గ్రౌండ్ లో క్రికెట్ అభిమానులను.. బయట సినీ లవర్స్ ను ఇద్దరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బుట్ట బొమ్మ, మహర్షి సినిమాలోని పాటలను, సీన్స్ ను రీ ఫేస్ తో తన మార్క్ చూపించాలని ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ కొత్తగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ ను కూడా వదల్లేదు.

డేవిడ్ వార్నర్ వర్షన్ ఆచార్య టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆచార్య లో చిరు చెప్పిన డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ రీ ఫేస్ యాప్ తో హంగామా చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఓ విధంగా చెప్పాలంటే క్రికెట్ తో సంపాదించే క్రేజ్ కంటే ఇలా తెలుగు సినిమాల మీద డేవిడ్ వార్నర్ చేస్తున్న వీడియోస్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యేలా డేవిడ్ వార్నర్ ఆచార్య టీజర్ అదుర్స్ అనేలా ఉంది.    
">
                                         




అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>