MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-condition-of-the-theaters-is-questionable64656acc-d348-4117-aca7-2382377b0dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-condition-of-the-theaters-is-questionable64656acc-d348-4117-aca7-2382377b0dbe-415x250-IndiaHerald.jpgసినీ లవర్స్ కి కిక్కిచ్చే న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్లకు 100% ఆక్యుపెన్సీతో నడిచేలా అనుమతులు జారీ చేసింది. ఒకరకంగా కరోనా క్రమంగా తగ్గడంతో పాటు ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా సాగుతున్న క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి అన్ని థియేటర్లు అలాగే మల్టీప్లెక్స్ లలో 100% ఆకూపెన్సీతో సినిమాలు విడుదల చేయొచ్చు. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం theatres;east;cinema;cinema theater;february;central governmentసినిమా లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్సినిమా లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్theatres;east;cinema;cinema theater;february;central governmentSun, 31 Jan 2021 07:00:00 GMTసినీ లవర్స్ కి కిక్కిచ్చే న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్లకు 100% ఆక్యుపెన్సీతో నడిచేలా అనుమతులు జారీ చేసింది. ఒకరకంగా కరోనా క్రమంగా తగ్గడంతో పాటు ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా సాగుతున్న క్రమంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి అన్ని థియేటర్లు అలాగే మల్టీప్లెక్స్ లలో 100% ఆకూపెన్సీతో సినిమాలు విడుదల చేయొచ్చు. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


కేంద్రానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే థియేటర్లు ఫాలో కావలసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. వాటి ప్రకారం సినిమా ధియేటర్ లోని వెయిటింగ్ హాల్స్, అలానే ఇతర ప్రాంగణంలో మనిషికి మనిషికి ఆరడుగుల దూరం ఉండేలాగా చూడాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.  అంతేకాక సినిమా చూస్తున్నప్పుడు అలాగే థియేటర్ లో ఉన్నంత సేపు ముఖానికి మాస్కు ధరించే ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


 అలాగే వచ్చే ప్రేక్షకుల కోసం హ్యాండ్ శానిటైజర్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అంతే కాక థియేటర్ ఆవరణలో ఉమ్మివేయడం పూర్తిగా నిషేధించారు. అంతేకాక వచ్చే అందరి దగ్గర ఆరోగ్య సేతు యాప్ ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇక ధర్మల్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరికి తప్పని సారిగా చేయనున్నారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే థియేటర్ లోనికి అనుమతించాలని పేర్కొన్నారు. ఒకవేళ క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటే అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలాగా మార్క్ వేయాలని సూచించారు. సినిమా పూర్తయ్యాక ఒక దారి నుంచి కాక రెండు మూడు దారుల నుంచి జనాన్ని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మల్టీప్లెక్స్ విషయంలో ఒకే సారి రెండు మూడు థియేటర్లకు సంబంధించిన జనం మూగకుండా వేరువేరు సమయాల్లో ఇంటర్వెల్స్ ఇవ్వాలని సూచించారు.




కాపు వేద‌న‌: ప‌వ‌న్‌ను కాపులు అందుకే న‌మ్మ‌ట్లేదా ?

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>