PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసిపి ఇప్పుడు ఓడిపోతే మాత్రం ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికల కోసం వైసీపీ నేతలు కష్టపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇప్పుడు మంత్రులకు పెట్టిన టార్గెట్ మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రుల నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా ఓడిపోకూడదని ఎక్కువగా ఏకగ్రీవాలు జరగాలని ముఖ్యమంత్రి జగన్ అల్టిమేటం జారీ చేశారని అంటున్నారు. దీనితో మంత్రులందరూ కూడా రంగంలోకి దిగys jagan;pawan;kalyan;tiru;jagan;andhra pradesh;janasena;telugu;smart phone;tirupati;rayalaseema;chief minister;minister;husband;local language;ycp;janasena party;mantraఆ మంత్రులను జగనోరు పీకేస్తారేమో...?ఆ మంత్రులను జగనోరు పీకేస్తారేమో...?ys jagan;pawan;kalyan;tiru;jagan;andhra pradesh;janasena;telugu;smart phone;tirupati;rayalaseema;chief minister;minister;husband;local language;ycp;janasena party;mantraSun, 31 Jan 2021 21:30:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసిపి ఇప్పుడు ఓడిపోతే మాత్రం ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికల కోసం వైసీపీ నేతలు కష్టపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇప్పుడు మంత్రులకు పెట్టిన టార్గెట్ మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రుల నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా ఓడిపోకూడదని ఎక్కువగా ఏకగ్రీవాలు జరగాలని ముఖ్యమంత్రి జగన్ అల్టిమేటం జారీ చేశారని అంటున్నారు.

దీనితో మంత్రులందరూ కూడా రంగంలోకి దిగారని సమాచారం. తమ మాట వినని వారిని కొంతమంది మంత్రులు ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ముగ్గురు మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తున్నారు అని పదేపదే ముఖ్యమంత్రి జగన్ కు సమాచారం అందుతుంది. దీంతో వారిని పదవుల  నుంచి తప్పించడానికి జగన్ రెడీ అయ్యారు. అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందిస్తారనే సమాచారం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈ వ్యవహారం ఎక్కువగా జరుగుతుందనే సమాచారం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. దీంతో వారితో సీఎం జగన్ నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంత మంది ఇలాగే వ్యవహరిస్తున్నారని సమాచారం ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరడంతో వారికి నేరుగానే ఆయన ఫోన్ చేశారట.


బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...

టీచర్ల వెతలు : మాస్టారుల భాదలు.. కరోనాతో పోయే జాబులు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>