PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections48ad86fd-4fbf-4091-82a6-be4f61236a0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections48ad86fd-4fbf-4091-82a6-be4f61236a0e-415x250-IndiaHerald.jpgఏపి లో పంచాయితీ ఎన్నికల తొలి విడుత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ , వైసీపీ నేతలు జోరును పెంచారు. నామినేషన్లు వేయడం దగ్గర నుంచి ఇప్పటివరకు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. మాటలతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలురువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిమ్మగడ్డ ఊహించినట్లే వైసీపీ దాడులకు దిగుతున్నారు. ఎలా అయినా ఈ సారి వీలైనంత అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించాలని పట్టుదలతో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోjagan-nimmagadda-elections;tiru;bharatiya janata party;kapu ramachandra reddy;andhra pradesh;district;police;tirupati;panchayati;car;mla;husband;tdp;prakasam district;ycp;prakasm;reddy;partyజగడ్డ: నిమ్మగడ్డ ఊహించినట్టే ఏకగ్రీవాల కోసం బరితెగిస్తున్న వైసీపీ ?జగడ్డ: నిమ్మగడ్డ ఊహించినట్టే ఏకగ్రీవాల కోసం బరితెగిస్తున్న వైసీపీ ?jagan-nimmagadda-elections;tiru;bharatiya janata party;kapu ramachandra reddy;andhra pradesh;district;police;tirupati;panchayati;car;mla;husband;tdp;prakasam district;ycp;prakasm;reddy;partySun, 31 Jan 2021 15:00:00 GMTఏపి లో పంచాయితీ ఎన్నికల తొలి విడుత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ , వైసీపీ నేతలు జోరును పెంచారు. నామినేషన్లు వేయడం దగ్గర నుంచి ఇప్పటివరకు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. మాటలతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలురువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిమ్మగడ్డ ఊహించినట్లే వైసీపీ దాడులకు దిగుతున్నారు. ఎలా అయినా ఈ సారి వీలైనంత అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించాలని పట్టుదలతో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి తరఫున అలాగే ఇతర పార్టీల తరఫున నామినేషన్ కి వేయడానికి వెళుతున్న వారి పై దాడులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.


మరో విషయమేంటంటే ప్రకాశం జిల్లా పెద్దగంజం లో సర్పంచ్ నామినేషన్ వేయడానికి వెళ్తున్న టిడిపి అభ్యర్థి తిరుపతి రావ్ అని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అదే విధంగా అనంతపురం జిల్లాలో కూడా అలాంటి ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోని మానేపల్లి అనే ఊరిలో టిడిపి సర్పంచ్ అభ్యర్థి గా ఉన్న వైసీపీకి చెందిన కొందరు కిడ్నాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నేతల కిడ్నాప్ కలకలం రేపుతోంది. 


ఇకపోతే చిత్తూరు జిల్లాలో దాడులు కూడా జరుగుతున్నాయి. జిల్లాలోని పూతలపట్టు  మండలం తలపునేని వారిపల్లి పంచాయితీలో బీజేపీ అభ్యర్థి పై దాడి జరిగిందని ఎన్నికల కమీషన్ కు, అలాగే పోలీసులకు ఫిర్యాదులు అందాయి.పేటమిట్ట గ్రామానికి చెందిన సరస్వతి బీజేపి తరపున నామినేషన్ దాఖలు చేసింది.పంచాయితీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఆ గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకునేవారు. కానీ, ఈ ఎన్నికలలో బీజేపి అభ్యర్థి గా నామినేషన్ వేయడం తో గ్రామానికి చెందిన కొందరు  దాడి చేశారంటు బాధితులు పోలీసులు ఫిర్యాదు చేసింది.. భాదితురాలు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 





ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

టీడీపీ ఇలాకాలో వై ఛీఫ్ ట్రిక్స్ .. వైసీపీ గుండాయిజం...?

జగడ్డ : విశాఖలో కసి మీదున్న టీడీపీ...?

అల్లు అర్హ చెప్పిన కవిత్వానికి పగలబడి నవ్విన అల్లుఅర్జున్.. వీడియో వైరల్

జగడ్డ : అడకత్తెరలో పోక చెక్కలా సీఎస్..

జగడ్డ..వైసీపీ టార్గెట్ కి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>