TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/monalb5ebff1f-48cb-48e9-98de-6bf7eb79db8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/monalb5ebff1f-48cb-48e9-98de-6bf7eb79db8e-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా జంట అఖిల్, మోనాల్.. వీరిద్దరూ బిగ్ బాస్ కంటే ముందు ఒకరితో ఒకరికి పరిచయం కూడా ఉండకపోవచ్చు. కానీ సీజన్ అయిపోయే సరికి వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ జంట..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అతుక్కుని పోయారు.. హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది.. మోనాల్ అఖిల్ తో ఉండే విధానం, ఇద్దరు కలిసి మెలిసి తిరిగే విధానం చూస్తే బయటకి వచ్చాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో అన్న అనుమానం వారికి కలిగింది. monal;akhil akkineni;bollywood;bigboss;netizens;media;marriage;reality show;house;wantedమా అమ్మ చెపితే అఖిల్ ని చేసుకుంటా.. మోనాల్ షాకింగ్ వ్యాఖ్యలు..?మా అమ్మ చెపితే అఖిల్ ని చేసుకుంటా.. మోనాల్ షాకింగ్ వ్యాఖ్యలు..?monal;akhil akkineni;bollywood;bigboss;netizens;media;marriage;reality show;house;wantedSun, 31 Jan 2021 10:06:35 GMTబిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా జంట అఖిల్, మోనాల్.. వీరిద్దరూ బిగ్ బాస్ కంటే ముందు ఒకరితో ఒకరికి పరిచయం కూడా ఉండకపోవచ్చు. కానీ సీజన్ అయిపోయే సరికి వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ జంట..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అతుక్కుని పోయారు.. హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది.. మోనాల్ అఖిల్ తో ఉండే విధానం, ఇద్దరు కలిసి మెలిసి తిరిగే విధానం చూస్తే బయటకి వచ్చాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో అన్న అనుమానం వారికి కలిగింది.

అయితే అనుకున్నట్లుగానే బయటకి వచ్చాక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సోషల్ మీడియా లో వారు కలిసి తిరిగే పోస్ట్ లు ఫోటోలు పెడుతూ అందరిలో వారు అనుమానం నిజమనిపించేలా చేశారు. ఇక ఆఫర్స్ విషయానికొస్తే మోనాల్ కి ఓ రియాలిటీ షో లో జడ్జ్ గా అవకాశం వస్తే , ఓ పెద్ద సినిమాలో ఐటెం కూడా చేసింది. ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నారట.. బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట.. ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్న కెరీర్ ఇలా బిగ్ బాస్ తో పుంజుకోవడం మోనాల్ కి గోప్ప విషయమే..

అఖిల్ వల్లే మోనాల్కు.. మోనాల్ వల్లే అఖిల్ కు ఇంత గుర్తింపు వచ్చిందని ఈ సీజన్ లో ఫైనల్ వరకు వారు వచ్చారంటే ఇద్దరి మద్య ఉన్న కెమిస్ట్రినే అంటూ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకే ఇద్దరి పెళ్లి గురించి జనాలు పదే పదే అడుగుతున్నారు. దీనిపై స్పందించిన మోనాల్ మా మమ్మి కదా మా పెళ్లిని డిసైడ్ చేసేది అంటూ చెప్పుకొచ్చింది. అంటే అమ్మ అఖిల్ ను పెళ్లి చేసుకోమంటే మోనాల్ ఓకే చెప్పేలా ఉంది అంటూ నెటిజన్స్ ఆమె స్పందనపై కూడా కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ముగిసి నెలలు గడుస్తున్నా మోనాల్ అఖిల్ ల సందడి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.


జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?

టీడీపీలో వీళ్లంతా అవుటే... బాబుకు న‌మ్మ‌కం లేకే ?

జగడ్డ : వైసీపీ తరపున నామినేషన్‌ వేస్తే.. రూ.6 లక్షలు.. బంపర్‌ ఆఫర్‌..!?

గెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..

జగడ్డ: గవర్నర్ ను శాసించే అధికారం నిమ్మగడ్డకు ఉందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>