PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఇప్పుడు కాస్త స్పీడ్ గా వెళ్ళడం తో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. రాజకీయంగా ప్రతీ అంశాన్ని కూడా ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అవినీతి వ్యవహారాలను తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రతీ అంశాన్ని కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్తున్నారు. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో జరిగిన అవినీతిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తుంది టీడీపీ. తాజాగా టీడీపీ నేత బొండా ఉమా మీడియాys jagan;vidya;telugu desam party;jagan;andhra pradesh;rtc;telugu;government;media;electricity;petrol;diesel;tdp;ycp;party;bonda umamaheswara rao;mantraవామ్మో మద్యం ద్వారా జగన్ కు ఇంత ఆదాయం వస్తుందా...?వామ్మో మద్యం ద్వారా జగన్ కు ఇంత ఆదాయం వస్తుందా...?ys jagan;vidya;telugu desam party;jagan;andhra pradesh;rtc;telugu;government;media;electricity;petrol;diesel;tdp;ycp;party;bonda umamaheswara rao;mantraSun, 31 Jan 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఇప్పుడు కాస్త స్పీడ్ గా వెళ్ళడం తో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. రాజకీయంగా ప్రతీ అంశాన్ని కూడా ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అవినీతి వ్యవహారాలను తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రతీ అంశాన్ని కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్తున్నారు. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో జరిగిన అవినీతిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వస్తుంది టీడీపీ. తాజాగా టీడీపీ నేత బొండా ఉమా మీడియా తో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి అని ఆరోపించారు.

 జగన్ అధికారంలోకి వచ్చాక బియ్యం, పప్పులు, నూనెల ధరలు సహా, గ్యాస్, విద్యుత్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఛార్జీలు దారుణంగా పెరిగాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదలతో ఒక్కో పేద కుటుంబపై రూ.2 లక్షల భారాన్ని జగన్ ప్రభుత్వం మోపిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి అని ఆయన మండిపడ్డారు. 20 నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్షా 40 వేల కోట్లకు తోడు, ఇసుక, మద్యం, భూముల అమ్మకాలు, ఇళ్లప ట్టాల పంపిణీ ద్వారా సంపాదించిన రూ.లక్ష కోట్లు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని బొండా ఉమా నిలదీశారు.

మద్యం అమ్మకాల ద్వారా వచ్చేఆదాయం లో ఏటా రూ.5 వేల కోట్లు జగన్ కు ముడుతున్నాయి అని ఆయన ఆరోపించారు. ఆయన వాటా పోను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల వాటాలు ఎంత అని ఆయన ప్రశ్నించారు. అప్పులు, అవినీతి సంపాదనతో పాటు, వివిధ రకాల పన్నుల రూపంలో జగన్ ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.


బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>