MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news0775da73-3e81-40bb-8713-01bdd69c633b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/flimy-news0775da73-3e81-40bb-8713-01bdd69c633b-415x250-IndiaHerald.jpg మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్ననేపథ్యంలో అందరి అంచనాలను అందుకునేలా టీజర్ ను రూపొందించారు కొరటాల. టీజర్ లో రాంచరణ్ వాయిస్ ఓవర్, మెగాస్టార్ అప్పిరెన్స్ మెగా అబిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ 10 మిలియన్ వ్యూస్ ను కూడా క్రాస్ చేసింది.flimy news;view;chiranjeevi;venkatesh;shiva;koratala siva;ram madhav;cinema;blockbuster hit;lord siva;letter;silver screen;research and analysis wing;narappaఇది జస్ట్ శాంపిలే.. అసలు కథ ముందుంది అంటున్న "ఆచార్య" !!ఇది జస్ట్ శాంపిలే.. అసలు కథ ముందుంది అంటున్న "ఆచార్య" !!flimy news;view;chiranjeevi;venkatesh;shiva;koratala siva;ram madhav;cinema;blockbuster hit;lord siva;letter;silver screen;research and analysis wing;narappaSun, 31 Jan 2021 22:06:54 GMT మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్ననేపథ్యంలో అందరి అంచనాలను అందుకునేలా టీజర్ ను రూపొందించారు కొరటాల. టీజర్ లో రాంచరణ్ వాయిస్ ఓవర్, మెగాస్టార్ అప్పిరెన్స్ మెగా అబిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ 10 మిలియన్ వ్యూస్ ను కూడా క్రాస్ చేసింది.

 అయితే ఈ టీజర్ లోనే ఒక అంశం బాగా హైలైట్ అయ్యిన సంగతి తెలిసిందే. అదే తిరు సినిమాటోగ్రఫీ, ప్రతీ ఫ్రేమ్ ను కూడా ఎరుపు వర్ణంలో చూపిస్తూ మెగాస్టార్ ను నెవర్ బిఫోర్ షాట్స్ లో చూపించారు. మెగా స్టార్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. దీనికి ప్రదాన కారణం సినిమాటోగ్రాఫర్ తిరు అని చెప్పవచ్చు.  మరి ఈ టీజర్ లో షాట్స్ జస్ట్ శాంపిల్ అని ఆయన అంటున్నారు.

అలాగే అంతకు మించిన హీరోయిజం చిరు పై అదిరిపోయే షాట్స్ సినిమాలో ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే సిద్ద క్యారెక్టర్ లో రాంచరణ్ కూడా ఇరగదిశాడట. అలాగే చరణ్ పై కూడా మైండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ షాట్స్ ప్లాన్ తెలుస్తుంది. మరి ఈ కొరటాల ఈ మెగా మల్టీ స్టారర్ ను ఎలా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారో తెలియాలి అంటే మే 13 వరకు ఆగాల్సిందే. మరి అలాగే ఈ సినిమా కు గట్టి పోటీ కూడా నెలకొంది. విక్టరీ వెంకటేష్ " నారప్ప " తో మే 14న రాబోతున్నారు. మరి ఈ ఇద్దరి సీనియర్ హీరోల పోటీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. 


‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>