PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commission788ee837-6681-4de9-b05a-0f3117fdb63b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commission788ee837-6681-4de9-b05a-0f3117fdb63b-415x250-IndiaHerald.jpgటిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కొంతమంది నేతలు విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. పార్టీకి పనిచేసే వారి విషయంలో కూడా ఆయన కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఉండటంతో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోతుంది. చంద్రబాబు నాయుడు కొంత మంది అనుకూలంగా మరికొంతమంది ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొంత మందికి బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వివాదాస్పదంగా వ్యవహరించారు. సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్chandrababu;cbn;telugu desam party;telugu;tdp;local language;partyభజన బృందానికే బాబు అవకాశం ఇచ్చారా...?భజన బృందానికే బాబు అవకాశం ఇచ్చారా...?chandrababu;cbn;telugu desam party;telugu;tdp;local language;partySun, 31 Jan 2021 13:00:00 GMTటిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కొంతమంది నేతలు విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. పార్టీకి పనిచేసే వారి విషయంలో కూడా ఆయన కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఉండటంతో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోతుంది. చంద్రబాబు నాయుడు కొంత మంది అనుకూలంగా మరికొంతమంది ప్రతికూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొంత మందికి బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వివాదాస్పదంగా వ్యవహరించారు.

సమర్థవంతమైన నేతలకు బాధ్యతలు అప్పగించే విషయమై ఆయన విఫలం కావడం పట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో కాస్త ఇబ్బంది పడుతుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో పట్టున్న చాలామంది నేతలకు మాత్రం పదవులు ఇవ్వలేదు. దీని కారణంగా ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు సంబంధించి ఆయన ఇచ్చిన ఆదేశాలు అలాగే కొందరిని ఎంపిక చేసిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. తన వద్ద ఉండి తనకు భజన చేసే వాళ్లకు మాత్రమే చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.

అంతేకాకుండా నియోజకవర్గాల్లో అసలు ప్రజలతో సంబంధం లేని వాళ్లకు బాధ్యతలు అప్పగించారని అసలు నేతలతో చాలామందికి సంబంధాలు లేవని అలాంటి వాళ్లకు సమస్యను ఏవిధంగా కార్యకర్తలు నాయకులు గానీ చెప్పుకుంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనివలన తెలుగుదేశం పార్టీకి నష్టమే గాని లాభం ఏమాత్రం కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీ మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబునాయుడు కూడా ప్రధాన కారణం అవుతారని స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పడమే గానీ సిద్ధం చేయలేదు అని ఆరోపణలు వినబడుతున్నాయి.


ధోనీ అరుదైన రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. కేవలం అడుగు దూరంలో..?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?

ప‌శ్చిమ పంచాయ‌తీల్లో ఫ్యాన్‌కు బ్యాండ్ ప‌డిపోద్దిగా... ఈ నాలుగు చోట్ల క‌ష్ట‌మే ?

కృష్ణా `పంచాయ‌తీ` ఎవ‌రి సొత్తు.. ఆ పార్టీకి దెబ్బ‌డిపోయిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>