PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ చాలావరకు కష్టాలను ఎదుర్కొంటున్నది అని చెప్పాలి. చాలా మంది నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రాకపోవడంతో పార్టీ అధినేత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా వెళ్లడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడుlokesh nara;lokesh;hyderabad;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;district;telugu;chief minister;minister;tdp;local language;prakasam district;lokesh kanagaraj;prakasm;dookudu;partyవాళ్లకు లోకేష్ అంటే లెక్క లేదా...? మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్...?వాళ్లకు లోకేష్ అంటే లెక్క లేదా...? మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్...?lokesh nara;lokesh;hyderabad;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;district;telugu;chief minister;minister;tdp;local language;prakasam district;lokesh kanagaraj;prakasm;dookudu;partySun, 31 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ చాలావరకు కష్టాలను ఎదుర్కొంటున్నది అని చెప్పాలి. చాలా మంది నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రాకపోవడంతో పార్టీ అధినేత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడుగా వెళ్లడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేయాల్సి ఉన్నా సరే వాళ్ళు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదని టాక్. దీని కారణంగా పార్టీ నష్టపోతుందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆవేదన వ్యక్తం చేస్తుంది చంద్రబాబు నాయుడు గతంలో అవకాశం ఇచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడంతో పార్టీ అధిష్టానం ఇప్పుడు వారి మీద కాస్త సీరియస్ గా ఉందని సమాచారం. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కచ్చితంగా మీ ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తామని చెప్పినా సరే సదరు నేతలు మాత్రం బయటకు రాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారిద్దరితో నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా గత కొంతకాలంగా చేస్తున్నట్లుగా సమాచారం. అయినా సరే వాళ్ళిద్దరు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారట. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా కూడా నారా లోకేష్ కి వారి నుంచి సహాయ సహకారాలు అందలేదు మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.


ధోనీ అరుదైన రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. కేవలం అడుగు దూరంలో..?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?

ప‌శ్చిమ పంచాయ‌తీల్లో ఫ్యాన్‌కు బ్యాండ్ ప‌డిపోద్దిగా... ఈ నాలుగు చోట్ల క‌ష్ట‌మే ?

కృష్ణా `పంచాయ‌తీ` ఎవ‌రి సొత్తు.. ఆ పార్టీకి దెబ్బ‌డిపోయిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>