PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections43aaaeae-63c3-439b-94ce-d67ea72c09f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections43aaaeae-63c3-439b-94ce-d67ea72c09f3-415x250-IndiaHerald.jpgఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను రెవిన్యూ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు కలిసారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎపి జేఎసి అమరావతి పక్షాన ఎన్నికల కమిషనర్ ను కలిశాం అని ఆయన వివరించారు. ఈనెల‌27న కార్యవర్గం లో తీసుకున్న నిర్ణయాలను వినతి పత్రంగా అందించాం అన్నారు. కోవిడ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు అని అన్నారు. హఠాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోయాం అని ఆయన తెలిపారు. ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికల ప్nimmagadda;kumaar;amaravati;pregnantఉద్యోగులు ఏం అడిగారు... నిమ్మగడ్డ ఏం వద్దన్నారు...?ఉద్యోగులు ఏం అడిగారు... నిమ్మగడ్డ ఏం వద్దన్నారు...?nimmagadda;kumaar;amaravati;pregnantSun, 31 Jan 2021 11:00:00 GMTకుమార్ ను రెవిన్యూ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు కలిసారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎపి జేఎసి అమరావతి పక్షాన ఎన్నికల కమిషనర్ ను కలిశాం అని ఆయన వివరించారు. ఈనెల‌27న కార్యవర్గం లో తీసుకున్న నిర్ణయాలను వినతి పత్రంగా అందించాం అన్నారు. కోవిడ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు అని అన్నారు. హఠాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోయాం అని ఆయన తెలిపారు.

ఇటువంటి తరుణంలో ఈ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోరాం అని ఆయన వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని కమిషనర్ కు వివరించాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరితగతిన వ్యాక్సిన్ ఇచ్చేలా‌ చూడాలని కోరాం అని తెలిపారు. రెండు, మూడు, విడతల‌ షెడ్యూల్ ను కూడా అవకాశం ఉంటే వెనక్కి జరపాలని విన్నవించాం అని ఆయన వివరించారు. కమిషనర్ కూడా ఉద్యోగులు విజ్ఞప్తి ని సానుకూలంగా విన్నారు అని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితి లో రీ షెడ్యూల్ చేసే అవకాశం లేదని‌ చెప్పారు అని ఆయన వివరించారు.

కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని చెప్పారు అని, నేడు రాష్ట్రం లో గందరగోళం పరిస్థితి నెలకొంది అని ఆయన వెల్లడించారు. సరేన శిక్షణ లేకుండా ఎన్నికల విధుల్లో కి వెళ్లాలంటే ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి కి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్న సందర్భాలలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగులు పై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోరాం అని ఆయన పేర్కొన్నారు. యాభై సంవత్సరాల వయసు పైబడిన‌ వారిని, ఇతర దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడేవారిని, గర్భిణీ స్త్రీలు ను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశాం అని అన్నారు. ఉదయం‌ 6.30నుండి మధ్యాహ్నం 3.30కి పోలీంగ్ ముగిశాక కౌంటింగ్ ప్రారంభిస్తారు అని అన్నారు. గతంలో లాగా ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం 1.30 వరకు పోలింగ్ ఉండేలా‌ చూడాలని కోరాం అని వివరించారు.


ఢిల్లీకి తెలంగాణా రైతులు... ధర్మపురి అరవింద్ బాల్య వితంతువు: రేవంత్ సంచలనం

కాపు వేదన : కాపుల విషయంలో పవన్ వైఖరి స్థిరమేనా ..??

ఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?

ప్రదీప్ కు ఆంటీల్లో ఎక్కువ క్రేజ్.. డైరెక్ట్ గా అలా అడిగేస్తారట..!

ప్రపంచానికి స‌వాల్‌గా కొత్త క్యాన్స‌ర్ ... ల‌క్ష‌ణాలు ఇవే...!

జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>