MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bombay-movie-child-artist-then-and-now31b56a36-f945-4094-bb8d-59117f6f6b16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bombay-movie-child-artist-then-and-now31b56a36-f945-4094-bb8d-59117f6f6b16-415x250-IndiaHerald.jpg1995 మార్చి 10వ తేదీన విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన బొంబాయి మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా నటించారు. బొంబాయి అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యొక్క కీలకమైన సన్నివేశాలు ముంబై మహానగరంలోనే చిత్రీకరించారు. bombay movie child artist;venkatesh;allu aravind;manisha koirala;arvind swamy;mumbai;american samoa;cinema;school;job;chennai;hero;software;coffee;march;research and analysis wing;master;jandhyala ravishankarబొంబాయి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఆ ఇద్దరు కవలలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..బొంబాయి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన ఆ ఇద్దరు కవలలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..bombay movie child artist;venkatesh;allu aravind;manisha koirala;arvind swamy;mumbai;american samoa;cinema;school;job;chennai;hero;software;coffee;march;research and analysis wing;master;jandhyala ravishankarSun, 31 Jan 2021 19:05:08 GMTమార్చి 10వ తేదీన విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన బొంబాయి మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా నటించారు. బొంబాయి అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యొక్క కీలకమైన సన్నివేశాలు ముంబై మహానగరంలోనే చిత్రీకరించారు. ఇక మిగిలిన సన్నివేశాలను మద్రాస్ లో పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల తర్వాత కబీర్ నారాయణ్, కమల్ బషీర్ పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి చెప్పుకోవచ్చు.

అయితే ఈ చిన్న పిల్లల పాత్రలలో మాస్టర్ హర్ష, మాస్టర్ హృదయ్ నటించి బాగా మెప్పించారు. తన బొంబాయి సినిమాలో కవల చైల్డ్ ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకోవాలనుకున్న మణిరత్నం ఏకంగా 100 మంది కవలలను చూశారు కానీ ఆయనకు ఎవరు నచ్చలేదు. అయితే అప్పట్లో దర్శకత్వ శాఖలో పని చేసే ఫణి అనే వ్యక్తి జంధ్యాల కి బాగా తెలిసిన ఎర్లప్రగడ హర్ష, ఎర్లప్రగడ హృదయ్ లను మణిరత్నానికి సూచించారు. దీనితో వారిద్దరిని చూసిన మణిరత్నం వెంటనే తన సినిమాలో పెట్టుకున్నారు. ఆ విధంగా వెండితెరకు పరిచయమైన హర్ష, హృదయ్ ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు.

బొంబాయి సినిమా తరువాత హృదయ్.. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో నటించారు. ఆ తర్వాత స్టడీస్ లో బిజీ అయిపోయారు. ఇంజనీరింగ్ చదువు పూర్తి చేయగానే ఆయన వెంటనే యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. నటనలో కొన్ని మెళకువలు నేర్చుకుని "కొంజం కాఫీ కొంజం కాదల్" సినిమాలో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో హర్ష కి ఎటువంటి గుర్తింపు దక్కలేదు. మళ్ళీ 2014 లో "పానివిజుం నీలావు" సినిమాలో హీరోగా నటించారు కానీ అది కూడా డిజాస్టర్ కావడంతో ఆయన కెరీర్ కి తెరపడింది. దీనితో ఆయన అమెరికాకు వెళ్లి ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారు. ఇక తన సోదరుడు హృదయ్ కి సినిమాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆయన కూడా ఇంజనీరింగ్ చదివి అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.


బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>