MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/story-behind-the-jr-ntr-bike-in-rrrf636b66f-a280-450d-9512-1de6d4135b5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/story-behind-the-jr-ntr-bike-in-rrrf636b66f-a280-450d-9512-1de6d4135b5a-415x250-IndiaHerald.jpgదిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ పై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సినిమా చిత్రీకరణ చివరాఖరి లో ఉందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీం గా తారక్ వెండితెరపై మ్యాజిక్ సృష్టించడానికి రెడీ అయిపోతున్నారు. story behind the jr ntr bike in rrr;ntr;ram charan teja;ajay devgn;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;korcha;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;arjun reddy;festival;hollywood;bike;hero;nandamuri taraka rama rao;arjun 1;reddy;vఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?ఆర్ఆర్ఆర్ లో తారక్ నడిపిన బుల్లెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?story behind the jr ntr bike in rrr;ntr;ram charan teja;ajay devgn;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;korcha;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;arjun reddy;festival;hollywood;bike;hero;nandamuri taraka rama rao;arjun 1;reddy;vSun, 31 Jan 2021 10:18:02 GMTరాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ పై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సినిమా చిత్రీకరణ చివరాఖరి లో ఉందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీం గా తారక్ వెండితెరపై మ్యాజిక్ సృష్టించడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గుర్రం పై స్వారీ చేస్తున్నట్లుగా కనిపించగా.. చెర్రీ మాత్రం బుల్లెట్ బైక్ పై రైడ్ చేస్తున్నట్టు కనిపించారు. ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో లో ఈ బైక్ దృశ్యాలను మనం చూడొచ్చు.

కాగా, ఎన్టీఆర్ నడిపిన ఈ బుల్లెట్ బైక్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ 1920 బ్యాక్ డ్రాప్ నేపద్యంలో రూపొందుతుంది. అందుకే రాజమౌళి అప్పటికాలానికి సంబంధించిన వస్తువులను మాత్రమే సినిమాలో ఉపయోగిస్తున్నారు. తారక్ నడిపిన బుల్లెట్ కూడా పాతకాలం మోడలే అని తెలుస్తోంది. దీని మోడల్ పేరు వెలాసిటీ మాక్స్ 350 సీసీ కాగా.. ఇది 1920 కాలంలో తయారయిందని తెలుస్తోంది. అయితే ఈ బైక్ యొక్క సీట్ కేవలం ఒకే ఒక్కరు కూర్చునే విధంగా డిజైన్ చేయబడింది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత చాలామంది బుల్లెట్ బైక్ లను కొనడం ప్రారంభించారు. మరి తారక్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ తరువాత ఏ స్థాయిలో బుల్లెట్ బండ్లు కొంటారో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాలో తారక్ సరసన ఒలివియా మోరిస్ నటించనున్నారు. ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడితో పాటు బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ కూడా నటించనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ని ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయబోతున్నామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రికార్డు నెలకొల్పుతుందో తెలియాలంటే కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిందే.


జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?

టీడీపీలో వీళ్లంతా అవుటే... బాబుకు న‌మ్మ‌కం లేకే ?

జగడ్డ : వైసీపీ తరపున నామినేషన్‌ వేస్తే.. రూ.6 లక్షలు.. బంపర్‌ ఆఫర్‌..!?

గెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..

జగడ్డ: గవర్నర్ ను శాసించే అధికారం నిమ్మగడ్డకు ఉందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>