MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-is-busy-movie-shootingsac4ac352-7a86-4f91-9163-390840cc8ef8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-is-busy-movie-shootingsac4ac352-7a86-4f91-9163-390840cc8ef8-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఈ ఏడాదిలో మరో సినిమా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది వేసవి కాలంలో విడుదల కానున్నది. అయితే ఆయన నటిస్తున్న మరో సినిమా కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. pawan kalyan;beauty;pawan;venkatesh;rana;nidhhi agerwal;jacqueline;kalyan;krish;nidhi;pawan kalyan;rana daggubati;india;sri lanka;cinema;producer;director;producer1;daggubati venkateswara rao;heroineపవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఈ ఏడాదిలో మరో సినిమా..పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఈ ఏడాదిలో మరో సినిమా..pawan kalyan;beauty;pawan;venkatesh;rana;nidhhi agerwal;jacqueline;kalyan;krish;nidhi;pawan kalyan;rana daggubati;india;sri lanka;cinema;producer;director;producer1;daggubati venkateswara rao;heroineSun, 31 Jan 2021 12:29:26 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది వేసవి కాలంలో విడుదల కానున్నది. అయితే ఆయన నటిస్తున్న మరో సినిమా కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక హిస్టారిక్ డ్రామా ని తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు తీసిన సినిమాలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా విజువల్ ఎఫెక్ట్స్ జోలికి పోలేదు. ఎటువంటి ఫ్యాంటసీ సినిమాలు గాని సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ జోలికి గాని ఆయన వెళ్లలేదు. కానీ తొలిసారిగా ఆయన క్రిష్ జాగర్లమూడి తో కలిసి అటువంటి ప్రయోగమే చేయబోతున్నారు. దీంతో అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ సినిమాలను త్వరగా పూర్తి చేయడంలో ముందుంటారు. ఒకసారి సినిమా స్టార్ట్ చేశారు అంటే అది పూర్తయ్యేంత వరకూ ఆయన విరామాలు తీసుకోరు. అందుకే క్రిష్ జాగర్లమూడి, పవన్ కళ్యాణ్ సినిమా త్వరగా పూర్తవుతుందని తెలుస్తోంది. దాదాపు 2021 వ సంవత్సరం లోనే క్రిష్, పవన్ కాంబో మూవీ థియేటర్లలోకి వస్తోందని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి కనిపించనున్నారట.

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ. ఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రూ. 140 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నారని సమాచారం. మరో హీరోయిన్ గా శ్రీలంక సుందరి జాక్విలిన్ పెర్నాండెజ్ నటించనున్నారని టాక్. లాక్ డౌన్ ముందే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, 2021లో తిరిగి ప్రారంభమైంది. పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలిక.


ధోనీ అరుదైన రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. కేవలం అడుగు దూరంలో..?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?

ప‌శ్చిమ పంచాయ‌తీల్లో ఫ్యాన్‌కు బ్యాండ్ ప‌డిపోద్దిగా... ఈ నాలుగు చోట్ల క‌ష్ట‌మే ?

కృష్ణా `పంచాయ‌తీ` ఎవ‌రి సొత్తు.. ఆ పార్టీకి దెబ్బ‌డిపోయిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>