MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-made-sensational-comments-on-chiranjeevi-and-junior-ntrba8b2e7f-1960-4ed8-b0f0-7b46cd838404-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-made-sensational-comments-on-chiranjeevi-and-junior-ntrba8b2e7f-1960-4ed8-b0f0-7b46cd838404-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇదే క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయిపోయింది శ్రీ రెడ్డి.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.. ఇక తాజాగా ఈమె ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి… ఎన్టీఆర్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ప్రస్తుత శ్రీ రెడ్డిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.శ్రీ రెడ్డి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని టsri reddy;beauty;chiranjeevi;ntr;shiva;deva;jr ntr;koratala siva;nithya new;tollywood;cinema;twitter;lord siva;nandamuri taraka rama rao;sri reddy;reddyచిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??sri reddy;beauty;chiranjeevi;ntr;shiva;deva;jr ntr;koratala siva;nithya new;tollywood;cinema;twitter;lord siva;nandamuri taraka rama rao;sri reddy;reddySun, 31 Jan 2021 16:00:00 GMTట్విట్టర్ వేదికగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి… ఎన్టీఆర్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ప్రస్తుత శ్రీ రెడ్డిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.శ్రీ రెడ్డి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేయడంతో మెగా అభిమానులందరూ శ్రీరెడ్డి ఎందుకు మెగాస్టార్ మీద పడింది ?

అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. తాజాగా చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కావడంతో ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఆచార్య టీజర్ గురించి శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆచార్య ట్రైలర్ గురించి మాట్లాడుతూ..”ఆచార్య సినిమా కథ ఏమిటో నాకు తెలిసిపోయింది. ఇందులో చిరంజీవి ఏదో ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి అక్కడ ప్రజలను కష్టాల నుంచి కాపాడి వారికి దేవుడు లాగా కనిపిస్తాడు. “అంటూ ఆచార్య సినిమా ట్రైలర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య పోలికలు పెట్టి..

 డైలాగు చెప్పే విషయంలో ఎన్టీఆర్ ని పొగుడుతూ చిరంజీవిని ఎద్దేవా చేశారు.“అబ్బే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటనముందు మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం సరిపోడు. ఆచార్య సినిమా ట్రైలర్లు డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు”అంటూ శ్రీరెడ్డి మరొక ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు శ్రీ రెడ్డి పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి చేసిన మెగాస్టార్ ట్వీట్స్ పై స్పందించిన మెగా అభిమానులు నువ్వే ఎంత అరిచినా నీకు లీడ్ రోల్ ఇవ్వరు..నీ పని నువ్వు చూసుకుంటే మంచిదని.. మరికొందరు శ్రీ రెడ్డి పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కురిపిస్తూ కురిపిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు...!!
" style="height: 374px;">





ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

వైసీపీ వ‌ద్దే వ‌ద్దు... టీడీపీయే ముద్దు... జ‌గ‌నోరి దెబ్బేంటో తెలిసొచ్చిందా ?

ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!

అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

టీడీపీ ఇలాకాలో వై ఛీఫ్ ట్రిక్స్ .. వైసీపీ గుండాయిజం...?

జగడ్డ : విశాఖలో కసి మీదున్న టీడీపీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>