Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/jharkhand-man-killed-mother-and-coocked-chicken-on-her-firebf8dfc5b-506e-4719-87c3-c91476db5870-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/jharkhand-man-killed-mother-and-coocked-chicken-on-her-firebf8dfc5b-506e-4719-87c3-c91476db5870-415x250-IndiaHerald.jpgనేటి కాలం పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటారా.. ఈ జనరేషన్ పిల్లలు అస్సలు తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్ట పడటం లేదు. అవసరమైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని కొట్టడానికి సైతం వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ మనం వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇక నిన్నమొన్నటి వరకు అయితే డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన ఘటనలను చూసాం.. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం తల్లి మందలించిందని ఏకంగా చితిలో పెట్టేసాడు. ఈ దారుణ ఘటన జార్ఖాండ్ లోని పశ్చిమcrime;tiru;police;village;chicken‘మందు తాగొద్దు బిడ్డా’ అన్నందుకు కన్నతల్లినే ఇలా చేస్తాడా?‘మందు తాగొద్దు బిడ్డా’ అన్నందుకు కన్నతల్లినే ఇలా చేస్తాడా?crime;tiru;police;village;chickenSun, 31 Jan 2021 17:28:00 GMTదానితో పాటుగా తాగి ఊర్లో వారితో తరచుగా గొడవకు దిగుతుండేవాడు. కొడుకు చెడు దారి పట్టడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎలాగైనా అతనిని సక్రమమైన మార్గంలోకి తీసుకురావాలని అనుకుంది. అందుకే ‘వద్దు బిడ్డా మందు మానెయ్యి పుణ్యముంటది తండ్రీ’ కొడుకును బ్రతిమిలాడింది. తరచుగా ఆమె ప్రధాన్ సోయ్ కి మద్యం మానుకోమని  చెప్పేది. చెడుకు బానిసైన ఆ వ్యక్తి మాత్రం తన అలవాటును మానుకోలేకపోయాడు. ఈ క్రమంలో గత శుక్రవారం కూడా కొడుకు మద్యం తాగి వచ్చాడు. దాంతో తల్లికి తీవ్ర కోపం వచ్చి మద్యం మానమంటే మానడం లేదంటూ మందలించింది.  ముందే మద్యం మత్తులో తూలుతున్న ప్రధాన్ సోయ్ కి కోపం వచ్చి తల్లిని చెక్కతో కొట్టి చంపేసాడు. ఆ తర్వత ఇంటి ముందే చితి పేర్చి ఆమె బాడీని అందులో పడేసి నిప్పు పెట్టాడు.

ఆ తర్వాత ఆమె చితి మంటల్లోనే చికెన్ వండుకుని తినేసాడు దుర్మార్గుడు. అయితే తల్లి శవం మాత్రం సగమే కాలడంతో.. తెల్లవారితే జనాలందరూ చూస్తారని.. ఆ సగం కాలిన శవాన్ని స్టౌ మీద పెట్టి కాల్చడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ విషయాన్ని అతని సోదరి  గమనించి.. ఇంటి చుట్టుపక్కల వారికి తెలిపింది. దాంతో వారు ఇంట్లోకి వచ్చి ఆ దారుణాన్ని చూసి నిందితుడిని చెట్టుకు కట్టేసి చితక బాది పోలీసులకు పట్టించారు. ఇంకో విషయం ఏమిటంటే.. నాలుగేండ్ల కిందటే.. కన్నతండ్రిని కూడా చంపి జైలుకు వెళ్లాడు. బెయిల్ పై వచ్చి తల్లితో ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టాడు.    




ఇక థియేటర్లలో 100 శాతం.. కానీ..!

ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

జగడ్డ : రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వచ్చా ?

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??

వైసీపీ వ‌ద్దే వ‌ద్దు... టీడీపీయే ముద్దు... జ‌గ‌నోరి దెబ్బేంటో తెలిసొచ్చిందా ?

ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>