MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8307a459-4897-4d86-8fb8-c0e34e661265-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega8307a459-4897-4d86-8fb8-c0e34e661265-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఆచార్య ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇది ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. పవర్ ఫుల్ గా ఉన్నాయని పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ మూవీ మెగాస్టార్ ఇమేజ్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది అంటున్నారు. mega;chiranjeevi;mahesh;ram charan teja;shiva;deva;koratala siva;ram pothineni;sye-raa-narasimha-reddy;cinema;audience;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;khaleja;adhursఆచార్యకు ఆ సినిమాతో పోలికలు...?ఆచార్యకు ఆ సినిమాతో పోలికలు...?mega;chiranjeevi;mahesh;ram charan teja;shiva;deva;koratala siva;ram pothineni;sye-raa-narasimha-reddy;cinema;audience;lord siva;saira narasimhareddy;khaidi.;khaidi new;khaleja;adhursSun, 31 Jan 2021 12:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇది ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. పవర్ ఫుల్ గా ఉన్నాయని పెద్ద ఎత్తున  కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి.  ఈ మూవీ మెగాస్టార్ ఇమేజ్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది అంటున్నారు.

అయితే ఈ మూవీ కధ ఏంటి అన్న దాని మీద ఓ వైపు జోరుగా చర్చ సాగుతోంది. ఈ మూవీలో దేవాలయాలను కాపాడే పాత్రలో మెగాస్టార్ నటిస్తాడు అన్నది అయితే ఓ వైపు చర్చ ఉంటే దేవుడి పాటు ఊరి వారిని కూడా బాగు చేస్తాడు, ఒక గ్రామానికి మంచి చేసే పాత్రలో మెగాస్టార్ కనిపిస్తాడు అని కూడా అంటున్నారు.

అపుడెపుడో అంటే 2008లో రిలీజ్ అయిన మహేష్ బాబు ఖలేజా మూవీకీ ఈ మూవీకి మధ్యన ఒక రకమైన  పోలిక కూడా పెడుతున్నారు. మహేష్ బాబు కూడా ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఊరుకు వెళ్లడం అక్కడ సీన్లు అన్నీ ఇప్పటికీ టీవీలో ఆ మూవీని చూస్తూ జనం గుర్తు చేసుకుంటారు.

అయితే మెగాస్టార్ మూవీ ఇలా గుడులు, దేవుడు అన్న కాన్సెప్ట్ తో పాటు సమాజం మీద కూడా ఫోకస్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ మూవీ మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా కొరటాల శివ డైరెక్షన్ అంటే ఆయన కచ్చితంగా సామాజిక అంశాలను ప్రస్తావిస్తారు కాబట్టి ఏ మూవీకి తీసిపోని విధంగా సరికొత్త కధాంశంతోనే ఈ మూవీ ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి ఈ మూవీ రిలీజ్ అయితే తప్ప అసలు కధ ఏంటో తెలియదు. ఏది ఏమైనా ఖైదీ 150 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మెగాస్టార్ మళ్ళీ అదుర్స్ అనిపించారు. 151 మూవీ గా సైరా వచ్చి హిట్ అయింది. ఇపుడు 152 మూవీ కూడా వాటికి మించి ఉంటుందని అంటున్నారు.






వైసీపీలో `పంచాయ‌తీ` ర‌గ‌డ‌.... ఎంపీ వ‌ర్సెస్ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ?

జగన్ బాటలో రేవంత్ రెడ్డి!

బరిలోకి బాలయ్య... రచ్చ మామూలుగా ఉండదుగా...?

కుర్ర హీరోల ముందు తేలిపోయిన చిరంజీవి

సర్కారువారి పాట - 36 లక్షలు

జగడ్డ: వైసీపీకి మరో షాక్.. వారి దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్...?

ఆ సినిమాతో మిస్సైన రికార్డులన్ని ఈ సినిమాతో షురూ చేస్తారా.. వకీల్ సాబ్ రిలీజ్ హంగామా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>