PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు విషయంలో విద్యార్థులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. జీవో 77 ద్వారా ఫీజు రీయంబర్స్ మెంట్ కొన్ని వర్గాలకే అందేలా చేశారు అని, దీనిపై టి ఎన్ ఎస్ ఎఫ్ విద్యార్థులు సీఎం ఇంటిని ముట్టడి చేస్తే రేప్ కేసులు పెట్టి జైలులో పెట్టారు అని ఆయన ఆరోపించారు. కేసys jagan;amala akkineni;jagan;mp;government;parliment;minister;tdp;local language;kollu ravindraజగన్ ఆడా మగా మేం రేప్ చేయడానికి... విద్యార్ధి నేత సంచలన వ్యాఖ్యలుజగన్ ఆడా మగా మేం రేప్ చేయడానికి... విద్యార్ధి నేత సంచలన వ్యాఖ్యలుys jagan;amala akkineni;jagan;mp;government;parliment;minister;tdp;local language;kollu ravindraSun, 31 Jan 2021 18:43:12 GMTమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర,  మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు విషయంలో విద్యార్థులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. జీవో 77 ద్వారా ఫీజు రీయంబర్స్ మెంట్ కొన్ని వర్గాలకే అందేలా చేశారు అని, దీనిపై టి ఎన్ ఎస్ ఎఫ్ విద్యార్థులు సీఎం ఇంటిని ముట్టడి చేస్తే రేప్ కేసులు పెట్టి జైలులో పెట్టారు అని ఆయన ఆరోపించారు.

కేసులకు భయపడేది లేదు అని స్పష్టం చేసారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతాం అని, 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారు అని మండిపడ్డారు. 23 మంది ఎంపీలతో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారా..? అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలే నేడు మన చేతిలో ఉన్న ఆయుధం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి అని ఆయన సూచించారు.

కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి అని సూచించారు. జీవో నెం 77 ద్వారా 3 లక్షల మంది చదువుకునే అవకాశం కోల్పోతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాల పేరుతో టీడీపీ అభ్యర్థులపై దౌర్జన్యం చేసి ఏకపక్షంగా ఏకగ్రీవాలు జరుగుతున్నారని అన్నారు. విద్యార్ధి నేత నిమ్మగడ్డ సాయి మాట్లాడుతూ... మాపై రేప్ కేసు పెడతారా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఆడా.. మగా.. మేం రేపు చేయడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 100 సెక్షన్లు పెట్టుకోండి.. 10 స్టేషన్లకు తరలించుకోండి.. 10 సబ్ జైళ్లకు మార్చుకోండి.. మేం దడిచే ప్రసక్తే లేదు అని అన్నారు. టీడీపీ కార్యకర్తలతో పెట్టుకుంటే మీకు అలుపు వస్తుందేమో గానీ మాకు మాత్రం ఊపు వస్తుంది ఐ అన్నారు.


'నేను పేరుకే సీఎం.. అంతా వాళ్ళ చేతుల్లోనే.. నోరు విప్పిన మాజీ సీఎం'

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>