PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో వైసీపీ ఒకప్పుడు చాలా బలంగా కనపడేది. కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో మా పార్టీ అక్కడ బలంగా కనబడటం కంటే కూడా బలహీనంగా కనబడుతుందని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలావరకు వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అమరావతి ఉద్యమం తర్వాత ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని కారణంగా సీఎం జగన్ కూడా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రావడys jagan;bhavana;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;chief minister;parliment;local language;narasaraopet;ycp;petta;party;bapatlaజగడ్డ: గుంటూరు నివేదికలో జగన్ కు తెలిసింది ఏంటీ...?జగడ్డ: గుంటూరు నివేదికలో జగన్ కు తెలిసింది ఏంటీ...?ys jagan;bhavana;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;chief minister;parliment;local language;narasaraopet;ycp;petta;party;bapatlaSun, 31 Jan 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో వైసీపీ ఒకప్పుడు చాలా బలంగా కనపడేది. కానీ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో మా పార్టీ అక్కడ బలంగా కనబడటం కంటే కూడా బలహీనంగా కనబడుతుందని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలావరకు వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అమరావతి ఉద్యమం తర్వాత ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని కారణంగా సీఎం జగన్ కూడా ఎక్కువ ఇబ్బంది పడ్డారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో  కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. విపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తున్న సరే ఏకంగా ఏకగ్రీవాలు తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టినా సరే అధికార పార్టీ మాత్రం ఎప్పుడూ బలంగా అడుగులు వేయలేకపోతుంది. దీనివలన పార్టీ నష్టపోతుందనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కొంతమందికి కొన్ని సూచనలు చేస్తున్నారు. అయినా సరే వాటిని పాటించలేని  స్థితిలో ఉన్నారు.

ముఖ్యమంత్రి జగన్ గత కొంతకాలంగా పరిస్థితులపై సమీక్షలు చేస్తూ అసలు పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కొన్ని నివేదికలు తెప్పించుకుని చూస్తే గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎంత బలమైన నేతలను నిలబెట్టిన సరే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం లేదని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ప్రధానంగా నరసరావుపేట పార్లమెంట్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని, బాపట్ల పార్లమెంటు పరిధిలో కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే కొన్ని కొన్ని మాత్రమే అనుకూలంగా ఉన్నాయని సీఎం జగన్ కు నివేదిక వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలం గా కనబడినా సరే ఇప్పుడు మాత్రం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్ నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపడతారు అనేది చూడాలి.


ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

టీడీపీ ఇలాకాలో వై ఛీఫ్ ట్రిక్స్ .. వైసీపీ గుండాయిజం...?

జగడ్డ : విశాఖలో కసి మీదున్న టీడీపీ...?

అల్లు అర్హ చెప్పిన కవిత్వానికి పగలబడి నవ్విన అల్లుఅర్జున్.. వీడియో వైరల్

జగడ్డ : అడకత్తెరలో పోక చెక్కలా సీఎస్..

జగడ్డ..వైసీపీ టార్గెట్ కి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>