PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr744ada96-d2db-4b67-afc7-f9b52a5897dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr744ada96-d2db-4b67-afc7-f9b52a5897dd-415x250-IndiaHerald.jpgఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్ర నేతలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి జగన్ పథకం హైలెట్ అవుతుంది. ఇటీవల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ను మెరుగుపరచడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటింటికీ ఇంటర్ నెట్ సేవలు పథకాన్ని త్వరలో తెలంగాణలో కూడా మొదలు పెట్టే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ktr;ktr;amala akkineni;editor mohan;naveena;rani;vedhika;vidya;jagan;andhra pradesh;telangana;capital;chief minister;minister;central government;college;sv mohan reddy;reddyజగన్ ను కాపీ కొట్టిన కేటీఆర్.. వర్కౌట్ అవుతుందా?జగన్ ను కాపీ కొట్టిన కేటీఆర్.. వర్కౌట్ అవుతుందా?ktr;ktr;amala akkineni;editor mohan;naveena;rani;vedhika;vidya;jagan;andhra pradesh;telangana;capital;chief minister;minister;central government;college;sv mohan reddy;reddySat, 30 Jan 2021 07:00:00 GMTఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్ర నేతలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి జగన్ పథకం హైలెట్ అవుతుంది. ఇటీవల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ను మెరుగుపరచడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటింటికీ ఇంటర్ నెట్ సేవలు పథకాన్ని త్వరలో తెలంగాణలో కూడా మొదలు పెట్టే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి, దాని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. 



నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా వారి సమస్యల పరిష్కారంలోనూ, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలోనూ తెలంగాణ ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన అన్నారు..సామాన్యుడే కేంద్రంగా పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలనేది మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. దీనికి అనుగుణంగా తెలంగాణ ముందడుగు వేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పాటు డ్రోన్ల వినియోగం ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాల చేరవేత వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేస్తోంది. 



ఇప్పుడు ఫైబర్‌గ్రిడ్‌తోనూ అద్భుతాలను ఆవిష్కరిస్తాం..ఈ సేవలను ఉపయోగించుకొని వివిధ రంగాల్లో యువత రాణించాలని కేటీఆర్ తెలిపారు. ఇటీవల కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంటర్నెట్ సేవలు చక్కగా ఉపయోగపడ్డాయి.భవిష్యత్తులో రానున్న సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలను సిద్దం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు.స్విట్జర్లాండ్‌ రాజధాని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక శుక్రవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి కేటీఆర్‌ పాల్గొన్నారు. 'భారత్‌లో నూతన సాంకేతికతకు ప్రోత్సాహం' , సికోయ క్యాపిటల్‌ సంస్థ ఎండీ రాజన్‌ ఆనందన్‌, బేర్‌ఫుట్‌ కాలేజీ సంచాలకుడు మేఘన్‌ పల్లోన్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌ సీఈవో జైష్రాఫ్‌ పాల్గొన్నారు.





అన్నా హజారే యూ టర్న్!

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>