CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/bangaladumpa-vadae7f61ba5-5ddf-4f92-a7d3-42eb6cd7c5ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/bangaladumpa-vadae7f61ba5-5ddf-4f92-a7d3-42eb6cd7c5ba-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వడలు ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలుసు! సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ వడలు తింటూ ఉంటే అప్పుడు వచ్చే కిక్కే వేరు అసలు. ఇక ఈ రుచికరమైన బంగాళాదుంప వడలు చేసుకోవడం ఎంత సులువో తెలుసా? అరగంటలో అయిపోతాయి. మినప్పప్పు గారెల్లా నానెబెట్టుకోవడం.. అవి నానే వరకు వేచి యుండడం వంటి బాధలేవీ లేవు. అంతేకాదు త్వరగా సులభంగా ఇంకా వేగిపోతాయి కూడా.ఇక రుచికరమైన ఈ బంగాళాదుంప వడలు ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.... బంగాళాదుంbangaladumpa-vada;india;king;onion;chilli;oil;cumin;king 1;letter;gas stove;santoshamబంగాళాదుంప వడ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....బంగాళాదుంప వడ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....bangaladumpa-vada;india;king;onion;chilli;oil;cumin;king 1;letter;gas stove;santoshamSat, 30 Jan 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వడలు ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలుసు! సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ వడలు తింటూ ఉంటే అప్పుడు వచ్చే కిక్కే వేరు అసలు. ఇక ఈ రుచికరమైన  బంగాళాదుంప  వడలు చేసుకోవడం ఎంత సులువో తెలుసా? అరగంటలో అయిపోతాయి. మినప్పప్పు గారెల్లా నానెబెట్టుకోవడం.. అవి నానే  వరకు వేచి యుండడం వంటి బాధలేవీ లేవు. అంతేకాదు త్వరగా  సులభంగా ఇంకా వేగిపోతాయి కూడా.ఇక రుచికరమైన ఈ బంగాళాదుంప వడలు ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

బంగాళాదుంప వడల తయారీకి కావల్సిన పదార్ధాలు..... 

బంగాళాదుంపలు - రెండు (పెద్దవి),

ఉల్లిపాయ - ఒకటి,
మైదాపిండి - ఒక టీ స్పూను,
పచ్చిమిర్చి - రెండు,
జీలకర్ర - ఒక టీస్పూను,
ఉప్పు - తగినంత,
నూనె - సరిపడా.

బంగాళాదుంప వడ తయారు చేసే విధానం....

ముందుగా బంగాళాదుంపలను కుక్కర్ లో బాగా ఉడకబెట్టుకోవాలి. తొక్క తీసేసి వాటిని చేత్తోనే నలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మెత్తటి ముద్దలో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అలాగే కాస్త ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు మైదా, జీలకర్ర కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. చేత్తోనే ఆలూ మిశ్రమాన్ని వడల్లా అద్దుకుని నూనెలో వేసి వేయించాలి. ఇవి త్వరగానే వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.ఇక బంగాళాదుంప వడలు తయారైపోయినట్లే. ఇక వీటిని వేడి వేడిగా తింటే వచ్చే ఆ రుచే వేరు.ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ట్రై చెయ్యండి. సంతోషంగా తినండి.ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...


జగడ్డ: బలవంతపు ఏకగ్రీవాలు.. ఎలా నిర్ణయిస్తారు..?

పుష్ప.. బన్ని వర్సెస్ బన్ని.. మరో హీరో ఎవరబ్బా?

ఎన్టీర్ సరసన హాట్ బ్యూటీ..!?

మే నెలను మండించే హీరోలు ..?

నిమ్మ‌గ‌డ్డ‌తో సై.. మా కొంప‌లు మునిగాయ్‌...! వైసీపీలో కొత్త‌ చ‌ర్చ‌

కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>