PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాన్ని వద్దు అని రైతులు డిమాండ్ చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. కేంద్రం ఏడాదికి పైగా వ్యవసాయ చట్టాల అమలుని వాయిదా వేస్తామని ప్రకటన చేసినా సరే రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దుల్లో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. బడ్జెట్ లో రైతులకు మరిన్ని వరాలు ప్రకటిస్తామని మోడీ స్వయంగా హామీ ఇచ్చినా సరే అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు ఆగడం లేదు. రైతులకు మరిన్ని రాష్ట్రాల నుంచి kcr;modi;kcr;amala akkineni;ali;poorna;rajeev;revanth;delhi;bharatiya janata party;korcha;narendra modi;revanth reddy;congress;central government;house;reddy;narendraకేసీఆర్ మోడీతో మళ్ళీ దొరికిపోయారా...?కేసీఆర్ మోడీతో మళ్ళీ దొరికిపోయారా...?kcr;modi;kcr;amala akkineni;ali;poorna;rajeev;revanth;delhi;bharatiya janata party;korcha;narendra modi;revanth reddy;congress;central government;house;reddy;narendraSat, 30 Jan 2021 18:02:21 GMTకేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాన్ని వద్దు అని రైతులు డిమాండ్ చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదనే చెప్పాలి. కేంద్రం ఏడాదికి పైగా వ్యవసాయ చట్టాల అమలుని వాయిదా వేస్తామని ప్రకటన చేసినా సరే రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దుల్లో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. బడ్జెట్ లో రైతులకు మరిన్ని వరాలు ప్రకటిస్తామని మోడీ స్వయంగా హామీ ఇచ్చినా సరే అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు ఆగడం లేదు.

రైతులకు మరిన్ని రాష్ట్రాల నుంచి ఇప్పుడు మద్దతు రావడం గమనార్హం. ఇక నిజామాబాద్ రైతు దీక్షకు వెళుతూ నార్సింగి  మండలం జప్తి శివనూర్ గ్రామం షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో  విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చినరైతు వ్యతిరేక చట్టాల కోసం పోరాడుతుంటే ప్రజల వైపు ఉండాల్సిన సీఎం కేసీఆర్ మోడీవైపు  ఉన్నాడు అని ఆయన ఆరోపించారు. దేశంలో స్పష్టత వచ్చింది  రైతులకు అనుకూలు ఎవరో వ్యతిరేకులు ఎవరో అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా 18 పార్టీలు బహిష్కరిస్తే  కేసీఆర్ మాత్రం నరేంద్ర మోడీ ఒళ్లో కూర్చుని రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు అని ఆయన మండిపడ్డారు. నిజామాబాదు లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని రెండేళ్లు గడిచిన బిజెపి వారి మాటలు తుంగలో తొక్కారు అని ఆయన ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతున్నారో వారికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రైతు వ్యతిరేక చట్టాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకునేంత వరకు రాజీవ్ రైతు భరోసా దీక్షలు కొనసాగిస్తాం  అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


హైదరాబాద్ లో సైలెన్సర్ సౌండ్ వస్తుందా... తాట తీస్తారు ఇక

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుల ఉన్నత చదువులకి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేసి ఆదుకోవాలి...

చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

మిస్టర్ పర్ ఫెక్ట్ , ఆటోనగర్ సూర్య వంటి సినిమాల నుంచి నన్ను తీసేసారు: రకుల్ ప్రీతి

భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>