Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహించని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు దూసుకు వచ్చి ప్రాణాలు తీసుకు పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఊహించని ఘటనలతో ఎన్నోసార్లు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మూడు రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకుని ఇక పెళ్లి జరుగుతుంది అనే సంతోషంలో ఉన్న ఆ వ్యక్తి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది.. చివరికి ప్రమాదం రూపంdeath;hari;hari music;jeevitha rajaseskhar;hyderabad;district;gold;kokapeta;marriage;bike;local language;wipro;red;santosham;siva kumarఅందరిలో పెళ్లి ఆనందం.. కానీ అందులో ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే..?అందరిలో పెళ్లి ఆనందం.. కానీ అందులో ఊహించని విషాదం.. ఏం జరిగిందంటే..?death;hari;hari music;jeevitha rajaseskhar;hyderabad;district;gold;kokapeta;marriage;bike;local language;wipro;red;santosham;siva kumarSat, 30 Jan 2021 11:20:00 GMTపెళ్లి జరుగుతుంది అనే సంతోషంలో ఉన్న ఆ వ్యక్తి సంతోషాన్ని చూసి విధి  ఓర్వలేక పోయింది..  చివరికి ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది



 ఆ కుటుంబంలో ఊహించని విషాదాన్ని నింపింది. గచ్చిబౌలి చౌరస్తా వద్ద రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక సివిల్ కాంట్రాక్టర్ ను విధి చిన్నచూపు చూసింది. ఈ క్రమంలోనే హైడ్రాలిక్  క్రేన్ మృత్య శకటంగా దూసుకువచ్చి ప్రాణాలను హరించుకుపోయింది. అయితే పెళ్లి నిశ్చితార్థం అయ్యి  కేవలం మూడు రోజులు కూడా గడవలేదు అంతలోనే ఇలా కాబోయే వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో యువతి,  యువకుడు కుటుంబాల్లో  తీరని విషాదం నిండిపోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి లో చోటుచేసుకుంది.



 చిత్తూరు జిల్లా మహాసముద్రం బంగారుపాల్యం కి చెందిన కే శివకుమార్..  కేపీహెచ్బీ కాలనీలో సివిల్  కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు.  అయితే ఇటీవలే కోకాపేట ప్రాంతంలో పనులు ముగించుకుని అపాచీ బైక్ బైక్ పై విప్రో జంక్షన్ వైపు వస్తున్నాడు.  ఈ క్రమంలోనే ఓ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాన్ని నిలిపాడు.  ఈ క్రమంలోనే అక్కడే అతని వాహనం ముందు ఆగివున్న హైడ్రాలిక్ క్రేన్ ఒక్కసారిగా వెనక్కి దూసుకు వచ్చింది. దీంతో శివకుమార్ కు  ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక హైడ్రాలిక్ క్రేన్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మృతుడు ఇటీవలే మూడు రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకుని వివాహం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు పోతున్నాయి.. ఎందుకో తెలుసా..?

పుష్ప.. బన్ని వర్సెస్ బన్ని.. మరో హీరో ఎవరబ్బా?

ఎన్టీర్ సరసన హాట్ బ్యూటీ..!?

మే నెలను మండించే హీరోలు ..?

నిమ్మ‌గ‌డ్డ‌తో సై.. మా కొంప‌లు మునిగాయ్‌...! వైసీపీలో కొత్త‌ చ‌ర్చ‌

కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>