PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaea6ca42-a4a5-4187-8e07-937f02a41d66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaea6ca42-a4a5-4187-8e07-937f02a41d66-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమందికి అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మరికొంత మందిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయంగా ఎన్నికల కమీషనర్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం అనేది తీవ్ర విమర్శలకు వేదిక అయింది అనే చెప్పాలి. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో వైసీపీ ఆయనను టార్గెట్ చేయడం అనేది వాళ్ళకే ఇబ్బంది అనే భావన కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఇక వైసీపీ నేతలు పదే పదే ఎన్నికల సంఘంపై ysrcp;bhavana;suma;suma kanakala;tara;vedhika;jagan;sambandam;andhra pradesh;panchayati;mla;local language;ycp;partyఆయన నాకు చాలా మంచి వ్యక్తి ఎందుకు అలా చేసాడో తెలీదు: వైసీపీ ఎమ్మెల్యేఆయన నాకు చాలా మంచి వ్యక్తి ఎందుకు అలా చేసాడో తెలీదు: వైసీపీ ఎమ్మెల్యేysrcp;bhavana;suma;suma kanakala;tara;vedhika;jagan;sambandam;andhra pradesh;panchayati;mla;local language;ycp;partySat, 30 Jan 2021 23:09:14 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమందికి అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మరికొంత మందిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలున్నాయి. రాజకీయంగా ఎన్నికల కమీషనర్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం అనేది తీవ్ర విమర్శలకు వేదిక అయింది అనే చెప్పాలి. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో వైసీపీ ఆయనను టార్గెట్ చేయడం అనేది వాళ్ళకే ఇబ్బంది అనే భావన కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.

ఇక వైసీపీ నేతలు పదే పదే ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తున్నారు. ఏకగ్రీవాల అంశం అనేది తీవ్ర సంచలనం అయింది. ఎకగ్రీవాలను చేయాలని సర్కార్ చెప్పడంతో వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం కష్టపడుతున్నారు. ఇలా కష్టపడే క్రమంలో వివాదాల దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వలన అనేక సమస్యలు వైసీపీ ఎదుర్కొంటుంది. ఇక ఈ అంశాన్ని విపక్షాలు కాస్త ఎక్కువగానే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యకు చేసారు. తమ ప్రభుత్వం ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు అని ఆయన స్పష్టం చేసారు.

ఏకగ్రీవ ఎన్నికకు సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ సుముఖతనే చూపుతారు అని చెప్పుకొచ్చారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో ముల్లకుట్ల రామారావు ఆత్మహత్యాయత్నానికి వైసీపీకి గాని,  ఎన్నికలకు ఎటువంటి సంబంధంలేదు అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఆయన వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసుండొచ్చు  అని ఆయన వివరించారు. ముల్లకుట్ల రామారావు మంచి వ్యక్తి, అతనితో నాకు సాన్నిహిత్య సంబంధం ఉంది అని ఆయన అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకై ఒప్పందం కుదుర్చుకుని ఉండొచ్చు అని అన్నారు. కానీ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఒప్పందం లేదు అని స్పష్టం చేసారు. 90 శాతంపైగా ఎన్నికల్లో వైకాపా సత్తా చాటుతుంది అని ధీమా వ్యక్తం చేసారు.


"స్టైలిష్ స్టార్ - దళపతి" కలిసి యాక్ట్ చేస్తే చూడాలని వుంది : స్టార్ క్రికెటర్

"ఎఫ్ 3" కి డిమాండ్ మాములుగా లేదుగా అంచనాలని అందుకోకపోతే అంతే సంగతులు....

జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>