MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-kapoorc85c9990-19ca-48ae-b2ce-08ff7103a1ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-kapoorc85c9990-19ca-48ae-b2ce-08ff7103a1ff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల్లో మునుపెన్నడూ లేని విధంగా వరుస పెళ్లిళ్లు జరగడం..ఒకింత ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్న అంశం అనే చెప్పాలి.. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు, హీరోయిన్లు గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు.. ఇక మన నిఖిల్- నితిన్-రానా లు అయితే ఈ లాక్ డౌన్ లోనే పెళ్లాడేసారు..కేవలం తెలుగు తారలే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ్రస్టీ లో కూడా పెళ్లి బాజాలు మ్రోగడం మొదలయ్యాయి.. ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తన చిన్న నాటి స్నేహితురాలు కం ప్రియుshraddha kapoor;prabhas;nikhil;rana;shakti kapoor;varun dhawan;abinaya;bhama;natasha;sujeeth;varun;varun sandesh;varun tej;india;bollywood;tollywood;cinema;telugu;saaho;marriage;interview;heroine;yuva;shradda kapoor;shikhar dhawan;nithin reddy;father;nataša stanković;shaktiచిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??shraddha kapoor;prabhas;nikhil;rana;shakti kapoor;varun dhawan;abinaya;bhama;natasha;sujeeth;varun;varun sandesh;varun tej;india;bollywood;tollywood;cinema;telugu;saaho;marriage;interview;heroine;yuva;shradda kapoor;shikhar dhawan;nithin reddy;father;nataša stanković;shaktiSat, 30 Jan 2021 17:00:00 GMTసినిమా ఇండస్ట్రీల్లో మునుపెన్నడూ లేని విధంగా వరుస పెళ్లిళ్లు జరగడం..ఒకింత ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్న అంశం అనే చెప్పాలి.. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు, హీరోయిన్లు గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు.. ఇక మన నిఖిల్- నితిన్-రానా లు అయితే ఈ లాక్ డౌన్ లోనే పెళ్లాడేసారు..కేవలం తెలుగు తారలే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ్రస్టీ లో కూడా పెళ్లి బాజాలు మ్రోగడం మొదలయ్యాయి.. ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తన చిన్న నాటి స్నేహితురాలు కం ప్రియురాలు నటాషా దలాల్ ని పెళ్లాడి శహభాష్ అనిపించాడు.. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలేక్కబోతోంది.. ఆమె మరెవరో కాదు..

 బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. అందం, అభినయంతో పాటూ మంచి నటనా చాతుర్యం ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో టాప్ స్టార్స్ సరసన నటించి స్టార్ క్రేజ్ ని దక్కించుకుంది.. ఇక ఇటీవలే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది శ్రద్ధా కపూర్.. అదికూడా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో..సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం 'సాహో'..ఈ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే.. సినిమాలో ప్రభాస్, శ్రద్ధా ల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది..దానితో తెలుగులో కూడా మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్  కూడా పెళ్లికి రెడీ అవుతోందని..

 తన చిన్న నాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠను పెళ్లాడేయనుందని ప్రచారమవుతోంది. అయితే దీనిపై అధికారికంగా శ్రద్ధా ఏదీ చెప్పకపోవడంతోనే కన్ఫ్యూజన్ నెలకొంది.అయితే రోహన్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అతడి తండ్రి రాకేశ్ రోహన్ ఫోటోగ్రాఫర్ కాక ముందు నుంచి పరిచయం అని శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.అతడి ఫోటోషూట్లలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. చిన్నప్పటి నుంచి శ్రద్ధ- రోహన్ కలిసి పెరిగారని అతడు నిరంతరం తన ఇంటికి వస్తుంటాడని కూడా వెల్లడించారు..ఇక ఈ వార్త పట్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!


ముద్దూ ముచ్చటా లేదని అనసూయ బుంగమూతి..రమ్మంటూ శృతిమించిన హైపర్ ఆది

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>