MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha572796fb-7a57-49f0-b6f7-119dfcf3d58c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha572796fb-7a57-49f0-b6f7-119dfcf3d58c-415x250-IndiaHerald.jpgప్రముఖ నేపథ్య గాయని సింగర్ సునీత ఇటీవల కాలంలో బాగా పాడతారు నిలుస్తున్నారు. ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉండే సునీత రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఆమె ఒక్కరే కాదు ఆమె కొడుకు, కూతురు కూడా ఇటీవల కాలంలో బాగా వార్తలు కనిపిస్తున్నారు. singer sunitha;pradeep;ram pothineni;sriram;vedhika;cinema;media;marriage;singer;santoshamతల్లిని కాదన్న సింగర్ సునీత కొడుకు కూతురు.. ఫైర్ అవుతున్న ఫాన్స్తల్లిని కాదన్న సింగర్ సునీత కొడుకు కూతురు.. ఫైర్ అవుతున్న ఫాన్స్singer sunitha;pradeep;ram pothineni;sriram;vedhika;cinema;media;marriage;singer;santoshamSat, 30 Jan 2021 19:00:00 GMTగాయని సింగర్ సునీత ఇటీవల కాలంలో బాగా పాడతారు నిలుస్తున్నారు. ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉండే సునీత రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఆమె ఒక్కరే కాదు ఆమె కొడుకు, కూతురు కూడా ఇటీవల కాలంలో బాగా వార్తలు కనిపిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా వివిధ సందర్భాల్లో దిగిన ఫ్యామిలీ ఫోటో లను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల సింగర్ సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి.. ప్రదీప్ హీరోగా నటించిన "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తళుక్కుమన్నారు.

అయితే ఈ సందర్భం గా సునీత ఇద్దరు పిల్లలు కూడా ప్రముఖ సింగర్ సిద్దు శ్రీరామ్ తో కలిసి ఫోటో దిగారు. తమ పిల్లల కారణంగా సునీత కూడా ఒక అభిమాని లాగా సిద్ద్ శ్రీరామ్ తో కలిసి ఫోటో దిగాల్సి వచ్చింది. ఐతే ఇంటర్నెట్ వేదిక గా ప్రత్యక్షమైన ఈ ఫోటోను చూసిన నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అదేంటి సిద్ద్ శ్రీరామ్ తో ఫోటో దిగారు? తన తల్లి సునీత సింగింగ్ పిల్లలకు నచ్చదా ఏంటి ? అస్సలు ఇలా ఎందుకు ఫోటో దిగాల్సి వచ్చింది ? అని చర్చించుకుంటున్నారు. అయితే మరికొంత మంది నెటిజన్లు మాత్రం సిద్ద్ శ్రీరామ్ తో ఫోటో దిగడం లో ఎటువంటి తప్పు లేదని.. ఆయన తో ఫోటోలు దిగితే సునితా ను తక్కువ చేసినట్లు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇకపోతే ఇటీవల రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న సునీత తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా ప్రారంభించారు. సునీత తీసుకున్న నిర్ణయం పట్ల పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>