Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bccif27ca693-95df-42ff-bb96-d6deb48d3c05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bccif27ca693-95df-42ff-bb96-d6deb48d3c05-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ కి ఎక్కువగా నిధులు ఇచ్చేది భారత్ ఎందుకంటే.. భారత్లో జాతీయ క్రీడ అయిన హాకీ కంటే క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఇలా రోజురోజుకు క్రికెట్ కి క్రేజ్ పెరిగిపోవడంతో అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఎంతగానో లాభాలను అర్జీస్తూ ముందుకు సాగుతోంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాbcci;cricket;india;bcci;yuva;hockey87 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ లో నిరాశ..?87 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ లో నిరాశ..?bcci;cricket;india;bcci;yuva;hockeySat, 30 Jan 2021 16:00:00 GMTక్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ కౌన్సిల్  కి ఎక్కువగా నిధులు ఇచ్చేది భారత్ ఎందుకంటే.. భారత్లో జాతీయ క్రీడ అయిన హాకీ కంటే క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఇలా రోజురోజుకు క్రికెట్ కి క్రేజ్ పెరిగిపోవడంతో అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఎంతగానో లాభాలను అర్జీస్తూ  ముందుకు సాగుతోంది.  ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లను కూడా ప్రోత్సహిస్తూ బిసిసిఐ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక బీసీసీఐ ఎన్నో టోర్నీ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా అన్ని రకాల ట్రోపి లను  నిర్వహించేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది బిసిసిఐ. కానీ మొదటిసారి 87 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో.. ప్రీమియర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్  రంజీ ట్రోఫీని నిర్వహించడం లేదు బీసీసీఐ . భారత క్రికెట్ లో రంజీ ట్రోఫీకి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక రంజీ ట్రోఫీని అటు ఆటగాళ్ళు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.



 ఇక ఈ రంజీ ట్రోఫీలో ఆడటానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇక బిసిసిఐ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది ఈ రంజీ ట్రోఫీ నిర్వహిస్తూ వస్తుంది. కానీ మొదటిసారి 87 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఈ ఏడాది బిసిసిఐ రంజీ ట్రోఫీ నిర్వహించడం లేదు.  ఈ విషయాన్ని బీసీసీఐ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. కరోనా  నిబంధనలు పాటిస్తూ రెండు నెలలపాటు రంజీ ట్రోఫీ నిర్వహించడం అసాధ్యం అంటూ బీసీసీఐ తెలిపింది. రంజి  ట్రోఫీ  మినహా మిగతా టోర్నీలు  యథావిధిగా జరుపుతాము అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది.


అరడజను సినిమా తేదీలు వచ్చేశాయి..

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>