MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-movie-date-fix68c76597-a22c-4d67-af00-c2a3bc69e6d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-movie-date-fix68c76597-a22c-4d67-af00-c2a3bc69e6d5-415x250-IndiaHerald.jpgఆర్‌ఆర్‌ఆర్‌ మొదలై రెండేళ్లు దాటింది. అక్టోబర్‌13న వస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్‌ పుష్ప మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొని..అందరితోపాటు రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తూ.. ఆగస్టు 13న ముహూర్తం పెట్టుకుంది. సర్కారువారి పాట షూటింగ్ మొదలై మూడు రోజులు అయిందో లేదో.. 2022 సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. సర్కారువారిపాట షూటింగ్‌ ఈనెల 25న దుబాయ్‌లో మొదలైంది. సరిలేరునీకెవ్వరు తర్వాత సినిమా ఆరు నెలలు గ్యాప్‌ తీసుకొని సర్కారు వారి పాటను ఎనౌన్స్‌ చేశాడు మహేశ్‌. సినిమా పట్టాలు ఎక్కడానికmahesh babu movie date fix;mahesh;kranthi;kranti;makar sakranti;cinema;rajani kanth;sankranthi;prize;heroమహేశ్ బాబు సినిమా డేట్ ఫిక్స్..!మహేశ్ బాబు సినిమా డేట్ ఫిక్స్..!mahesh babu movie date fix;mahesh;kranthi;kranti;makar sakranti;cinema;rajani kanth;sankranthi;prize;heroSat, 30 Jan 2021 19:00:00 GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ మొదలై రెండేళ్లు దాటింది. అక్టోబర్‌13న వస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్‌ పుష్ప మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొని..అందరితోపాటు రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తూ.. ఆగస్టు 13న ముహూర్తం పెట్టుకుంది. సర్కారువారి పాట షూటింగ్ మొదలై మూడు రోజులు అయిందో లేదో.. 2022 సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. సర్కారువారిపాట షూటింగ్‌ ఈనెల 25న దుబాయ్‌లో మొదలైంది. సరిలేరునీకెవ్వరు తర్వాత సినిమా ఆరు నెలలు గ్యాప్‌ తీసుకొని సర్కారు వారి పాటను ఎనౌన్స్‌ చేశాడు మహేశ్‌. సినిమా పట్టాలు ఎక్కడానికి 8 నెలలు పట్టింది. ఈ  ఏడాదంతా సెట్స్‌పైనే ఉంటూ.. షూటింగ్‌ కోసం సంవత్సరం తీసుకుంటున్నాడు పరశురామ్‌.

సరిలేరునీకెవ్వరుతో మరోసారి కలిసొచ్చిన సంక్రాంతికే రావాలని ఫిక్స్‌ అయ్యాడు మహేశ్‌. ఒక్కడు..  బిజినెస్‌మేన్‌.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు.. సరిలేరునీకెవ్వరు సంక్రాంతికి వచ్చి మహేశ్‌కు హిట్‌ తీసుకొచ్చాయి. ఇదే దారిలో సంక్రాంతి హిట్‌ ఖాతాలో సర్కారువారిపాటను చూడాలనుకుంటున్నాడు మహేశ్‌.

సర్కారువారి పాట రిలీజ్‌ పోస్టర్‌లో హీరో చేతిలోని తాళాల గుత్తి ఆసక్తి రేపింది.  ఫైట్ సీన్‌లో ఆయుధంలా ఇది పట్టుకున్నాడా? బ్యాంక్‌ చుట్టూ తిరిగే ఈ కథకు తాళాలకు సబంధం ఏమిటన్న ప్రశ్న నెటిజన్లను ఆలోచింపచేసింది.  తమన్‌ మ్యూజిక్‌ ఇస్తున్న ఈ సినిమాలో మహేశ్‌తో ఫస్ట్ టైం కీర్తిసురేష్‌ జత కడుతోంది. మొత్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చేస్తున్నాడు. ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచేస్తున్నాడు. ఆ సినిమాలో తమ అభిమాన హీరో ఎలా నటించాడోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది.  చూద్దాం.. మరి మహేశ్ బాబు వారిని ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో.






అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>