MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-title-of-the-movie-rowdy-herob6952367-8ac5-4bde-9e13-2a96b56bf43b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-title-of-the-movie-rowdy-herob6952367-8ac5-4bde-9e13-2a96b56bf43b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ధర్మ ప్రొడక్షన్స్ తో పాటు నటి ఛార్మి తో కలిసి దర్శకుడు పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. vijay devarakonda;puri jagannath;ananya pandey;ananya;charmi kaur;dharma;mani sharma;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;media;audience;ismart shankar;hero;heroine;joseph vijay;posters;yuva;dharma productions;puri connects;fighter;mass;ananya nagalla;devarakondaమరి మా పరిస్థితి ఏంటి .... పూరి ని ప్రశ్నిస్తున్న రౌడీ ఫ్యాన్స్ ....??మరి మా పరిస్థితి ఏంటి .... పూరి ని ప్రశ్నిస్తున్న రౌడీ ఫ్యాన్స్ ....??vijay devarakonda;puri jagannath;ananya pandey;ananya;charmi kaur;dharma;mani sharma;puri jagannadh;ram pothineni;shankar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;media;audience;ismart shankar;hero;heroine;joseph vijay;posters;yuva;dharma productions;puri connects;fighter;mass;ananya nagalla;devarakondaSat, 30 Jan 2021 23:53:13 GMTటాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ధర్మ ప్రొడక్షన్స్ తో పాటు నటి ఛార్మి తో కలిసి దర్శకుడు పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ మూవీలో ఒక ఫైటర్ గా నటిస్తున్నారని, మూవీలోని తన పాత్ర కోసం ఆయన పలు విదేశీ యుద్ద విద్యల్లో కూడా శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఇటీవల రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడిగా ఫుల్ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్, ఈ మూవీ తో కూడా మరొక సూపర్ హిట్ కొడతారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ముఖ్యంగా ఆడియన్స్ తో పాటు రౌడీ ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు పూరిమూవీ స్క్రిప్ట్ ని రాసుకున్నారని టాక్.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు, మరోవైపు దాదాపుగా అన్ని సినిమాలు కూడా ఇటీవల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయని, మీ నుండి మాకు సమాధానం కావాలి అంటూ పలువురు రౌడీ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దర్శకుడు పూరి ని ప్రశ్నిస్తున్నారు. అయితే పూరి పై తమకు మంచి నమ్మకం ఉందని, ఈ మూవీ ఎప్పుడూ వచ్చినా సరే పక్కాగా సూపర్ హిట్ అయితే ఖాయం కొందరు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలి అంటే అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!


తమలపాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి....

"ఎఫ్ 3" కి డిమాండ్ మాములుగా లేదుగా అంచనాలని అందుకోకపోతే అంతే సంగతులు....

జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>