PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nimmagaddaku-aa-app-tension9e65c71f-036b-4df2-ac69-86d45db407fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagadda-nimmagaddaku-aa-app-tension9e65c71f-036b-4df2-ac69-86d45db407fa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ఏమో గాని ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తమ సహాయ సహకారాలు అందించే పరిస్థితి కనపడటం లేదు. రాజకీయంగా ఈ వ్యవహారం ఏపీలో కాస్త సంచలనం అయింది. ఇక తమ విధులు నిర్వహించాల్సిన అధికారులు కూడా ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఇబ్బంది పెట్టి తాము ఇబ్బంది పడటం జరుగుతుంది. దీనిపై భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో గాని అధికారులు మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడతారు అని అంటున్నారు. ఇక తాజాగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపధ్యంnimmagadda;amala akkineni;kumaar;andhra pradesh;district;panchayati;service;local language;applicationమరో ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ... అమలు జరుగుతుందా...?మరో ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ... అమలు జరుగుతుందా...?nimmagadda;amala akkineni;kumaar;andhra pradesh;district;panchayati;service;local language;applicationSat, 30 Jan 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ఏమో గాని ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తమ సహాయ సహకారాలు అందించే పరిస్థితి కనపడటం లేదు. రాజకీయంగా ఈ వ్యవహారం ఏపీలో కాస్త సంచలనం అయింది. ఇక తమ విధులు నిర్వహించాల్సిన అధికారులు కూడా ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఇబ్బంది పెట్టి తాము ఇబ్బంది పడటం జరుగుతుంది. దీనిపై భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో గాని అధికారులు మాత్రం కచ్చితంగా ఇబ్బంది పడతారు అని అంటున్నారు.

ఇక తాజాగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో  కుల ధృవీకరణ పత్రాలను వెంటనే  అందించేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.  కుల ధృవీకరణ పత్రాల దరఖాస్తులను వేగంగా పరిశీలన చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  దీనిపై  పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేయాలి అని ఆదేశాలు ఇచ్చింది.  మీసేవా కేంద్రాలందరినీ అప్రమత్తం చేయాలి అని ఆదేశాల్లో పేర్కొంది. అభ్యర్థులు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే వసూలు చేయాలి అని స్పష్టత ఇచ్చింది.

కలెక్టర్లు & డిఎఎస్ ఈ సూచనలను వెంటనే రిటర్నింగ్ అధికారులకు తెలపండి అని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు తక్షణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. మీ-సేవ కేంద్రాల్లో వెంటనే ప్రాసెస్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాలని ఉత్తర్వులు ఇచ్చారు. 'నో డ్యూ సర్టిఫికెట్టు' కూడా పన్ను చెల్లించుకుని వెంటనే ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేసారు. రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలివ్వాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఏపీ ఎన్నికల కమిషనర్ సూచించారు.


అతనితో నటించేందుకు నో అంటున్న రౌడీ బేబీ ఫ్యాన్స్....

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>